Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/7/18 18:28:45


తెలుగుదేశం పార్టీ కి రాయలసీమ లో మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు రామచంద్ర య్య పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ లో ఉన్నరామచంద్ర య్య చంద్రబాబు విధానాల తో విభేదించి పార్టీ వదిలి వెళ్లారు. 1980 ప్రాంతాల్లో ఆయన పార్టీలో చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. టి. ఆర్. . .విధానాలకు ఆకర్షితుడై ఆయన టి. డి. పి. లో చేరారు. రాయలసీమలో బలమైన బి. సి. నాయకుడిగా రామచంద్రయ్యకు గుర్తింపు ఉంది. ముఖ్య మంత్రి వై. ఎస్. సొంత జిల్లాకడప జిల్లాలో ఆయనకు పోటీగా ఎదగడానికి రామచంద్ర య్య చాలా కృషి చేశారు. ఎన్. టి. ఆర్. క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. చాలా కాలంగా రాజ్య సభ సభ్యుడిగా ఉన్నారు. రామచంద్ర య్య పార్టీ నుంచి వెళ్ళిపోతారని గత రెండు వారులుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్ట కాలం లో ఉన్నపుడు రామచంద్ర య్య పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం పార్టీని కుదిపేసింది. పార్టీ నుంచి వెళ్లిపోవద్దని సినీనటుడు బాలకృష్ణ కూడా ఆయనకు సూచించారు. అయిన ఆ ఆయన నిర్ణయం లో మార్పు రాలేదు. పార్టీకి చెందిన ఒక్కో సీనియర్ నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ సీనియర్ నాయకుడు కోటగిరి ని పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. తరువాత పార్టీలో నెబర్ 2 గా ఉన్న బి. సి. నేత దేవేందర్‌గౌడ్ కూడా పార్టీని వదిలారు. గత నెలలో రాయలసీమ లోని కర్నూల్ జిల్లాలు చెందిన మరో సీనియర్ నాయకుడు భూమ నాగిరెడ్డి, ఆయన భార్య శోభా నాగిరెడ్డిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇపుడు రామచంద్ర య్య పార్టీని వదిలి వెళ్లారు. ఇప్పటిదాకా పార్టీ నుంచి వెళ్ళిన వారంతా చిరు పార్టీ లోకి వెళ్లనున్నావరే కావడం విశేషం.





Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • వ్యూహం మార్చిన టి. ఆర్. ఎస్.
  • అవినీతి పైనే చిరు గురి
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • వ్యయం పెరిగిన ధర మాత్రం అంతే
  • వివాదానికి కారణం ఏమిటి?
  • సాక్షి పై టి. డి. పి. పీర్యాదు
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • దేవేందర్ రాజకీయం
  • యువతకు రాజకీయాల్లో చోటెది?
  • నన్ను క్షమించండి : చంద్రమోహన్
  • మరో మైలు రాయిని అదిగ మించిన సచిన్
  • Latest News
  • పాత పాట పాడిన మొయిలీ
  • ఆడియాస అయిన కె. సి. ఆర్. ఆశ
  • ఒకరు రాష్ట్ర కమిటీ వైపు... మరొకరు కేంద్ర కమి&
  • బాబు సక్సస్ అయ్యారా!
  • అస్త్ర సన్యాసం చెస్తున్నాదేవారు..?
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |