Home
 
Home
Register
Login
Search
My Space
Groups
Blogs
Polls
Forums
Movie News
TMDB
Reviews
Telugu News Hot Picks
Videos
Music
Wallpapers
Spicy Gallery
Star Birthdays
Galleries
Tollywood
Bollywood
Kollywood
Hollywood
Games
Web Links
Articles
Baby Names
Gender Prediction
Recipes ( Video recipes)
Cooking Tips
Twitter
     Register     Login  



<< Newer
Share |
Older >>




సినిమా తార లకు,క్రికెటర్లకు మద్య ప్రేమ కొత్త ఏమీ కాదు. కొందరు తారలు క్రికెటర్లను పెళ్లి చేసుకుంటే కొందరు ప్రేమాయణం సాగించారు. అయితే ఇటీవల కాలం లో సినిమా తారలు క్రికెటర్ల వెంట పడటం ఎక్కువైపోతోంది. నిజంగానే వారు క్రికెటర్లను ప్రేమిస్తున్నారా లేదంటే ఇదంతా టైమ్ పాస్ వ్యవహారం తో పాటు పబ్లిసిటీ కోసమా అన్నది అర్థం కాకపోయినా నిరంతరం ఏదో రకంగా వార్తల్లో ఉండాలనుకునే తార లకు క్రికెటర్లు బాగానే పనికి వస్తున్నారు. సీనియర్ ప టౌ డి ని షర్మిల టాగూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే మరికొందరు కూడా ఉన్నారు. పోతే క్రికెటర్లు కూడా కొందరు తార లను ఇష్టపడినా ఆది పెళ్ళికి దారి తీయలేదు.


ఈ మద్య అందాల సెక్సీ తార లక్ష్మీరాయ్ క్రికెటర్ ధోని పేరును కలవ రీస్తోంది. తమ మద్య కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చిన లక్ష్మి రాయ్ అమద్య ధోని సేన టి. 20 ప్రపంచ కప్ పోటీల్లో ఓటమి చెందిన ధోని ని ఓదార్చడానికి ముంబాయి వెళ్ళిందని వార్తలు వచ్చయి. అప్పుడు కూడా అబ్బే నేను వెళ్లలేదు కాకపోతే ఒక ఎస్. ఎం. ఎస్. మాత్రం ఇచ్చాను అని ఈ చిన్నది చెప్పింది.


ఎలాగూ తమ ఇద్దరి పేర్లు బాగా ప్రచారం అయింది కాబట్టి మనసులో మాట బైట పెడితే సరిపోతుందని అనుకుందేమో ధోని గనక ఒకే అంటే తాను అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అని వెల్లడించేసింది. అంతే కాదు ధోని కి చాలా కితాబు ఇచ్చింది ధోని చాలా సౌమ్యుడు . అతని లాంటి భర్త దొరకడం అదృష్టమని కూడా చెబుతోంది. రెండేళ్లుగా తమ మద్య పరిచయం ఉందని కూడా ఒప్పుకుంది. మరి దీనికి ధోని ఏమంటాడో చూడాలి. ధోని ఇప్పట్లో స్వదేశానికి వచ్చే సూచనలు లేవు కాబట్టి లక్ష్మీరాయ్ అతను వచ్చేదాకా ఎదురు చూస్తుందా లేదంటే మరో ఎస్. ఎం. ఎస్. ఇస్తుందా అన్నది వేచి చూడాలి.



Forum Topics

  • Pics: Femina Miss India 2010 Event
  • Spicy Pics: Meera Chopra
  • Hot Glamour at IPL Party pictures
  • Video: Vande Mataram Fatwa
  • Varudu Audio Songs

  • Related Stories


    మంత్రి--జైరాం-ర-మే-ష్-రాజీనామా


    కేంద్ర మంత్రి జై రామ్ ర మే ష్ తన మంత్రి పదవికి బుదవారం సాయంత్రం రాజీనామా చేశారు. మ more


    కాంగ్రెస్-లో-అజర్-చేరిక-19న


    ప్రముఖ క్రికెటర్, భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టన్ అజారుద్దీన్ ఈ నెల 19 వ తేదీన కాంగ్ more


    అధిష్టానానికి--నేతల-అల్టిమేటం-



    తెలంగాణా విషయం లో ఇప్పటికైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన &# more


    మల్టీస్టారర్--చిత్రానికి-ప్లాన్-చేస్తున్


    మగధిర చిత్రం సాధించినా ఘన విజయం తో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ యమ కుషి గా more


    మరింత-తగ్గనున్న-పెట్రోల్,-డీజిల్--ధరలు


    పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు బ&# more


    చిరు-సెకండ్-ఇన్నింగ్స్-మొదలు-పెట్టనున్నా


    ప్రజారాజ్యం పార్టీ అధినేత,మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అమోయంలో ఇన్నారు. సందిగĺ more


    కామన్-సింబల్-కోసం-న్యాయ-పోరాటం-చేస్తాం:-చి


    రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్  more


    స్క్రీనింగ్-కమిటీ-మీట్-రేపు


    కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్క్రీనింగ్ కమిటీ మంగళ వారం డిల్లీలో సమావేశం కానుంది. &# more


    తమన్నా-కు-అదంటే-అస్సలు-ఇష్టం-లేదంటా


    సినిమా తార లాంటేనే చూడటానికే చాలా అందంగా ఉంటారు. సినిమాల్లో నటించే టపుడు మేకప్ లో & more


    వడ్లమాని-కస్టడీ--పై-రేపు-వ్యాజ్యం-


    సత్యం కంప్యూటర్స్ మాజీ. సి. ఎఫ్. ఓ. వ డ్ల మాని శ్రీనివాస్ ను వారం రోజుల పాటు పోలీస్ కస్ట more








    Related Stories:

  • మంత్రి జైరాం ర మే ష్ రాజీనామా
  • కాంగ్రెస్ లో అజర్ చేరిక 19న
  • అధిష్టానానికి నేతల అల్టిమేటం
  • మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్
  • మరింత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నా
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • స్క్రీనింగ్ కమిటీ మీట్ రేపు
  • తమన్నా కు అదంటే అస్సలు ఇష్టం లేదంటా
  • వడ్లమాని కస్టడీ పై రేపు వ్యాజ్యం
  • Latest News
  • రెండు షెడ్యుల్స్ లో 'నిత్య పెళ్లి కొడుకు' ķ
  • చెన్నై సూపర్ - రైడర్స్ పాపర్
  • పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్
  • రాయల్స్ ను గెలిపించిన కలిస్
  • అబ్బా! అప్పుడేనా! అంటున్న రోజా
  • అమ్మ, అత్త పాత్రలకు మనీషా ఒకే
  • హై స్కూల్ కు హై కోర్ట్ క్లియరెన్స్
  • డెవిల్స్ దెబ్బ కు చితైన రాయల్స్
  • విజయం సాధించిన నైట్‌రైడర్స్‌
  • బోణి కొట్టిన దక్కన్ చార్జర్స్
  • సింపుల్ గానే పెద్ద జాబితా
  • అక్కడ కూడా నా ! అనుష్క!!
  • ఆ మనోహరుడు ఎవరమ్మా నగ్మా !
  • చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నా
  • ప్రిన్స్ సరసన సామంత
  • Printer Friendly Page Send this Story to a Friend



    Ads
    Wallpapers
    Simha

    Simha

    Sarah

    Sarah

    Kamalinee Mukherjee

    Kamalinee Mukherjee

    Videos
    Spicy Gallery
  • Charmi
  • Tamanna
  • Meera Chopra
  • Priyamani
  • Andarangam
  • Julie
  • Kaadhalaagi - Tamil Movie
  • Genelia
  • Jennifer Mayani
  • Sherlyn Chopra
  • Sriya
  • Sophie Choudry
  • Hollywood Stills
    Ads





    Copyright Content © 2004 by Bharat Waves  |   |