Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



అనుకున్నదొక్కటి, ఐనది ఒక్కటి కావడంతో ఈ పరిణామాన్ని టి. ఆర్. ఎస్. అధినేత జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్న దేవేందర్‌గౌడ్ టి. డి. పి. ఎలాగూ తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోదని అర్థం చేసుకొని ఆ పార్టీ వదిలి బైటకు వచ్చారు. టి. డి. పి. తో తెగతెంపులు చేసుకున్న దేవేందర్ గౌడ్ ను తన పార్టీలోకి ఆహ్వానించాలని కె. సి. ఆర్. అనుకున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉన్న తాను గౌడ్ ను ఆహ్వానించడం ఏమిటని అనుకున్నారో లేదా అహం అడ్డువచ్చిందో తెలియదుకాని ఆపనిని టి. ఆర్. ఎస్. సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు అప్పగించారు. జయశంకర్ దేవేందర్‌గౌడ్ లు కలుసుకున్నారు. టి. ఆర్. ఎస్. తో కలిసి తెలంగాణాకోసం ఉద్యమించాలని ఆయన దేవేందర్‌గౌడ్ కు చెప్పారో, లేదో తెలియదు కానీ చివరకు దేవేందర్ గౌడ్ శనివారం నిర్వహించిన తెలంగాణా సాదన సదస్సుకు మాత్రం జయశంకర్ అధ్యక్షత వహించడం చూసి కె. సి. ఆర్. షాక్ కు గురయ్యారు. తన తరుపున దేవేందర్ గౌడ్ వద్ద జయశంకర్ రాయబారం నడుపుతారని కె. సి. ఆర్. ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆది కాస్త ఆడియాశ కావడం దేవేందర్ గౌడ్ సదస్సు సక్సస్ కావడం కె. సి. ఆర్. జీర్ణించుకోలేక పోతున్నారు.







Related Stories:

  • ఎక్కువ సీట్ల కోసం పట్టు
  • ప్రజాభిప్రాయం మేరకే మ్యాని ఫెస్టో
  • 100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన పాక్
  • కేంద్రం నుండి మొట్టికాయలు తింటున్న షబ్బీ
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • సీట్ల సర్దుబాటు పై బాబు దృష్టి
  • ఓటర్ల జాబితా విడుదల
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • డ్వాక్రా మహిళలకు మరో వరం
  • ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకట
  • కడప జిల్లా కు వెళ్లనున్న సి. ఎం.
  • షూటింగ్ లకు లాంగ్ లీవ్ పెట్టిన పవన్
  • మ్యాన్ ఆఫ్ ద సీరీస్ గా జహీర్
  • రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
  • దేశవ్యాప్త బంద్ 20న
  • అంతిమ పోరాటానికి యు. పి. ఏ. సమాయత్తం
  • ఐ. సి. సి. కన్నా కాల మిస్ట్ మిన్న
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • Latest News
  • బి జె పి వైపు పి ఆర్ పి చూపు..?
  • లోపలా..? బయటా..?
  • అన్నిటికి వారే కావాలి... కలసి ఉండటానికే..?
  • సత్యం ఎం. డి. అరెస్ట్
  • సత్యం సి. ఎఫ్. ఓ కోసం గాలింపు
  • పోలీసులకు లొంగిపోయిన సత్యం రాజు
  • రద్దైన సత్యం బోర్డ్ సమావేశం
  • విచారణకు హాజరుకానున్న రామలింగరాజు
  • విచారణకు హాజరు అవుతున్న రాజు న్యాయవాది
  • సమన్లు జారీచేసిన సెబీ
  • సత్యం సి. ఎఫ్. ఓ ఆత్మహత్య యత్నం?
  • సత్యం రాజు అరెస్ట్ కు రంగం సిద్దం
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |