Home
   Register     Login  






Post Comments



మన తెలుగు తారలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. తెలుగు చలన చిత్ర సీమలో తెలుగుదనం కొరవడింది. పర బాష తారలపై నిర్మాత, దర్శకులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇతర బాషల తార లను దిగుమతి చేసుకోవడం తో ఒక సినిమా హిట్ కాగానే వారు తమ రెమ్మునరేషన్ పెంచేస్తున్నారు. వారు అడిగినంత నిర్మాతలు ఇస్తున్నారు. కేవలం ఒకటి రెండు సినిమాలు హిట్ సాధించగానే ఇక తార ల డిమాండ్ కు అంతుండదు. వారు నటించిన సినిమా ఫ్లాప్ అయినా రెమ్మునరేషన్ మాత్రం ఏ మాత్రం తగ్గదు.


ఇలియానా అదృష్టం ఏమో కానీ సక్సస్ ఫూల్ హీరోయిన్‌గా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె కు డిమాండ్ బాగానే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు మరో తమిళ చిత్రం ఉన్నాయి. తాను హీరోయినగా నటించాలంటే ఆమె నిర్మాతలకు రెండు కండిషన్లు పెడుతోంది. ఒకటి తనకు రెమ్మునరేషన్ గా కోటి రూపాయలు ఇవ్వాలని రెండు ఒకవేళ తాను నటించే చిత్రంలో మరో హీరోయిన్ ఉండే పక్షంలో ఆ పాత్ర తన సోదరికి ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. దాంతో నిర్మాతలు పునరాలోచనలో పడుతున్నారు.



రెమ్మునరేషన్ అంటే ఏదో అనుకోవచ్చు. తాము నిర్మించే చిత్రంలోని ఇతర పాత్రలకు ఎవరిని ఎంపిక చేసుకోవాలో కూడా హీరోయిన్ చెప్పడం మాత్రం చాలా మందికి రుచించడం లేదు. తమ సరసన పాలన హీరోయిన్ ను ఎంపిక చేయాలని హీరోలు సిఫార్స్ చేయడం సహజం ఇపుడు హీరోయిన్ లు కూడా సెకెండ్ హీరోయిన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలో చెప్పడం, డిమాండ్ చేయడం ఇలియానా తో మొదలు అవుతోంది. తెలుగు చిత్రాల్లో ఇప్పటికే హీరోయిన్ల మద్య పోటీ బాగా ఉంది. అవకాశాలు వచ్చినపుడు నచ్చిన వాటికీ ఒకే చెప్పడం లేక పోతే వదులు కోవడం లాంటివి మంచి పద్దతులు. అయితే ఇలియానా మాత్రం తన సోదరికి ఛాన్స్ లు ఇప్పించుకోవడానికి నిర్మాతల వద్ద వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆమె త్వరలోనే నిర్మాతల దృష్టిలోనుంచి తొలిగి పోయే ప్రమాదం ఉంది. ఇలియానా కు బదులు మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటే బేటర్ అనే ఆలోచన చాలా మంది నిర్మాతలకు కలుగుతోందంటా. అనవసరంగా ఇలియానా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు ఉంది కాదు!






Post Comments




సినిమా తార లకు,క్రికెటర్లకు మద్య ప్రేమ కొత్త ఏమీ కాదు. కొందరు తారలు క్రికెటర్లను పెళ్లి చేసుకుంటే కొందరు ప్రేమాయణం సాగించారు. అయితే ఇటీవల కాలం లో సినిమా తారలు క్రికెటర్ల వెంట పడటం ఎక్కువైపోతోంది. నిజంగానే వారు క్రికెటర్లను ప్రేమిస్తున్నారా లేదంటే ఇదంతా టైమ్ పాస్ వ్యవహారం తో పాటు పబ్లిసిటీ కోసమా అన్నది అర్థం కాకపోయినా నిరంతరం ఏదో రకంగా వార్తల్లో ఉండాలనుకునే తార లకు క్రికెటర్లు బాగానే పనికి వస్తున్నారు. సీనియర్ ప టౌ డి ని షర్మిల టాగూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే మరికొందరు కూడా ఉన్నారు. పోతే క్రికెటర్లు కూడా కొందరు తార లను ఇష్టపడినా ఆది పెళ్ళికి దారి తీయలేదు.


ఈ మద్య అందాల సెక్సీ తార లక్ష్మీరాయ్ క్రికెటర్ ధోని పేరును కలవ రీస్తోంది. తమ మద్య కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చిన లక్ష్మి రాయ్ అమద్య ధోని సేన టి. 20 ప్రపంచ కప్ పోటీల్లో ఓటమి చెందిన ధోని ని ఓదార్చడానికి ముంబాయి వెళ్ళిందని వార్తలు వచ్చయి. అప్పుడు కూడా అబ్బే నేను వెళ్లలేదు కాకపోతే ఒక ఎస్. ఎం. ఎస్. మాత్రం ఇచ్చాను అని ఈ చిన్నది చెప్పింది.


ఎలాగూ తమ ఇద్దరి పేర్లు బాగా ప్రచారం అయింది కాబట్టి మనసులో మాట బైట పెడితే సరిపోతుందని అనుకుందేమో ధోని గనక ఒకే అంటే తాను అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అని వెల్లడించేసింది. అంతే కాదు ధోని కి చాలా కితాబు ఇచ్చింది ధోని చాలా సౌమ్యుడు . అతని లాంటి భర్త దొరకడం అదృష్టమని కూడా చెబుతోంది. రెండేళ్లుగా తమ మద్య పరిచయం ఉందని కూడా ఒప్పుకుంది. మరి దీనికి ధోని ఏమంటాడో చూడాలి. ధోని ఇప్పట్లో స్వదేశానికి వచ్చే సూచనలు లేవు కాబట్టి లక్ష్మీరాయ్ అతను వచ్చేదాకా ఎదురు చూస్తుందా లేదంటే మరో ఎస్. ఎం. ఎస్. ఇస్తుందా అన్నది వేచి చూడాలి.






Post Comments



జాతీయ స్థాయిలో అవార్డ్ పొందిన ప్రియ మణి కూడా ఇపుడు పెళ్ళికి సిద్దం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తార ల పెళ్ళిళ్ల సీజన్ల ఉంది. ఇటీవలనే సినీ తార శ్రీదేవి పెళ్లి చేసుకుంది. ఇక ఈ నెల లో మరో తార మీన కూడా పెళ్లి చేసుకో బొతోంది. మరి కొందరు కూడా లైన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నయనతార ప్రభుదేవాలు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇపుడు ప్రియ మణి కూడా పెళ్ళికి సిద్దమైపోయిందని అంటున్నారు.


అదేమిటి అప్పుడే పెళ్లా అంటే సినిమా అవకాశాలు తగ్గితే తరువాత కార్యక్రమం అదే కదా అంటున్నారు సినిమా పండితులు. ఇంతకు ప్రియ మణి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? పెద్దలు కుదిర్చే సంబందమా? లేదంటే ప్రేమ వివాహమ అన్న దానికి ఇంకా సరైన జవాబు దొరకడం లేదు అయితే ఈ అమ్మడి మనసు తరుణ్ పై ఉందని వినికిడి. వారిద్దరూ కలిసి వసంతం సినిమాలో లో నటించారు. అప్పుడు ఇద్దరి మద్య ఆది ఏర్పడిందంటా. తరుణ్ కావాలంటే రోజా రమణి అదే తరుణ్ తల్లిని ముందు లైన్ లో పెడితే ఆ తరువాత తరుణ్ ఆటోమేటిక్‌గా లైన్‌లో పడతాడు. ఈ మార్గం బెస్ట్ ప్రియ మణి ట్రై చేసి చూడు.






Post Comments



టాలి వూడ్, కొలి వూడ్ భామా త్రిష ఇపుడు జిమ్ లో ఎక్కువసేపు గడుపుతున్నట్లు సమాచారం. బాలీవూడ్ లో అక్షయ్ సరసన నటించే అవకాశం రావడం తన అదృష్టంగా బావిస్తున్న త్రిష జిమ్ లో ఎం చేస్తోందని కదా మీకు అనుమానం. ఎం లేదండీ బాలి వూడ్ లో తార లంతా జీరో సైజ్ లో స్లిమ్ గా ఉంటారు. త్రిష కాస్త బొద్దుగా కనిపిస్తోందని స్లిమ్ గా మారాలని అక్షయ్ కుమార్ చెప్పడం తో ఈ అమ్మడు స్లిమ్ గా మారడానికి జిమ్ కు వెళుతోందని సమాచారం.






Post Comments








Post Comments



The heart throb of youngsters Tamanna and buxom babe Namitha are having a tough time in their latest film, ‘Vyapari.’ Both the actresses are said to be had a glamorous competition in this film. There is another actress Maalavika in this film, who also gave a fair competition to both the actresses. Though, Tamanna being in high demand need not to compete with anybody, she took pains to prove her upper hand over the other two with her skin show in this film.

Director and actor S.J.Surya is remaking his Tamil film into Telugu with a title ‘Vyapari,’ in which he is playing dual role. Nazar and Sita are playing some important roles in this film. The film is expected to release soon.






Post Comments



Film, ‘Ullasamga Utsahamga’ heroine Sneha Ullal seems to be following the footsteps of Nayanatara. She is refusing to return the amount of Rs.16 Lakhs advance she has taken from a producer. She is supposed to act in his film, but failed to adjust her call sheets because she was busy with some other film at the same time. Though the producer gave her enough time to adjust her call sheets or for a refund, Sneha Ullal didn’t bother to respond to his appeals. Fed up with her poor response, the producer has lodged a complaint against her in the Producer’s Association, which earlier had an experience of imposing ban on Nayanatara for the same reasons. Now, Sneha Ullal may also face the same situation, if still she likes to stick to her decision.






Post Comments




Actor turned politician Chiranjeevi will welcome Prime Minister Dr. Manmohan Singh when he visits Tirupathi in July 10. Manmohan Singh is coming to Tirupathi to lay the foundation stone for the International airport. This is his firs visit to the state after assuming office for the second time.

Chief minister YS Rajashekar Reddy will receive the PM officially and Chiranjeevi will also be present s h happens to be the MLA from the place. As per protocol, the local MLA is invited to all the official functions in his constituency.

So Chiranjeevi will share the dais along with the PM and CM on July 10.






Post Comments



It’s marriage session for the film actresses. Few weeks ago actress Sridevi got married, and Meena is busy with her marriage preparations. Now, the Telugu girl of Tollywood, Archana is soon getting married with a businessman, with whom she is said to be in love for more than a year. They were given consent by the elders of both sides and they are planning for the engagement function at Hyderabad.

Archana entered the film industry with great hopes, but despite her talent and her readiness for the glamour show, she failed to attract the film makers and unfortunately many of her films turned to be flop films. Her last film ‘Bank’ was failed at box office despite her skin show. She pinned all her hopes on her forthcoming film, ‘Sivangi,’ in which she is playing the lead role. She is said to be fed up with the gossips about her affairs, and feel disappointed with her career. However, she feels lucky to have the choice of her life partner.






Post Comments



Bollywood super heroes Salman khan and John Abraham are known for their passion for the latest bikes. Both the stars compete with each other in procuring the latest bikes at any cost and like to race them with jet speed. Both the stars are eagerly waiting for the inauguration of Bandra-Worli Sea Link, so as they can try their latest bikes on the 8 lane Sea Link. But they were said to be denied by the authorities to have such thrills on the newly opened bridge, as they do not want to take risk the others with their adventures.


(1) 2 3 4 ... 2061 »



Videos
Ads
Telugu Cinema Gallery
Wallpapers
  • Farahkhan
  • Hansika
  • Boni
  • Ria
  • Saira Bhanu
  • Senior N.T.R
  • Suhasi
  • Billa
  • katrinakaif
  • N.T.R Birth day
  • Nagarjuna
  • Aksara
  • Spicy Gallery
    Join Community
    Hollywood Stills





    Copyright Content © 2004 by Bharat Waves  |   |