on 2008/11/22 8:01:04
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలంగాణా పై మళ్లీ పాత పాటనే పాడారు. తెలంగాణా పై ఏకబిప్రాయం కుదరకుండా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం సాద్యం కాదని తేల్చి చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్య తో కొలిక్కి వస్తుందనుకున్న తెలంగాణా వ్యవహారం లో మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. మొయిలీ చేసిన ఈ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా వాదులకు మింగుడు పడటం లేదు. డిల్లీలో ఈ నెల 26 న జరగనున్న పార్టీ కోర్ కమిటీ సమావేశం లో తెలంగాణా పై ఎలాంటి చర్చ జరుగుతుందో తనకు తెలియదని కూడా వీరప్ప మొయిలీ అనడం విశేషం. తమకు తెలియకుండా పార్టీ అధిష్టన వర్గం తెలంగాణా అంశం గురించి కె. సి. ఆర్. తో తన నిర్ణయాన్ని ఎలా చెబుతుందని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు రెండు రోజుల కిందట చెప్పిన విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వి. హెచ్ చెప్పిన మాటలు, ఇపుడు మొయిలీ చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయి అని అనుకోవాలి.
on 2008/11/22 7:28:23

తెలంగాణా రాష్ట్ర సమితి అదినేత కె. సి. ఆర్. కాంగ్రెస్ పార్టీ పై పెట్టుకున్న ఆశలన్ని ఆడియాస అయ్యింది. వారం రోజుల్లో తెలంగాణాపై కాంగ్రెస్ హై కమాండ్ అనుకూల నిర్ణయం తీసుకుంటుందని, తనకు ఆ పార్టీ నుంచి పిలుపు వచ్చి తీరుతుందని బల్ల గుద్ది వాదించిన కె. సి. ఆర్. ఆశల పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్పమొయిలీ కడి వెడు నీళ్ళు గుమ్మరించారు. రెండు రోజుల కిందట కె. సి. ఆర్. చేసిన వ్యాఖ్యలను మొయిలీ కొట్టివేయడమే కాదు డిసెంబర్ 10 వ తేదీ నుంచి మొదలు కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణా పై బిల్లును ప్రతిపాదించే అవకాశం ఏ మాత్రం లేదని ప్రకటించి టి. ఆర్. ఎస్. పై మరో బాంబు వేశారు.
మొయిలీ ఈ సంచలన ప్రకటన టి. ఆర్. ఎస్. ను ఖంగు తినిపించడమే కాదు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, టి. డి. పి. తో స్నేహానికి విఘాతం కల్పించడానికి పన్నిన వ్యూహం కొంత మేరకు ఫలితాన్ని ఇచిందని , కాంగ్రెస్ ట్రాప్ లో తమ నేత చిక్కుకొని మరోసారి మోసపోయారని టి. ఆర్. ఎస్. నేతలు వాపోతున్నారు. వీరప్ప మొయిలీ శనివారం చేసిన ప్రకటన పార్టీ కి ఒక రకంగా మేలు జరిగిందని వారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని తమ నేత కు సమాచారం అందించిన డిల్లీ స్థాయి నేత పన్నిన ఉచ్చులో కె. సి. ఆర్ లాంటి నేత పడటం ఏమిటని వారు వాపోతున్నారు. తనకు అందిన సమాచారం లో ఎంత మేరకు నిజం ఉందని నిర్దారించుకోకుండా సమాచారం అందిన వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని వెల్లడించడం సరికాదని వారు వాదిస్తున్నారు. టి. ఆర్. ఎస్. లో గందరగోళం సృష్టించడానికే ఇలాంటి పని చేశారేమో నన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
on 2008/11/22 6:45:13

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు తాను అనుకున్నది సాదించేదాకా నిద్రపోరు అన్నది ఆయనను బాగా తెలిసిన వారు చెప్పే మాట. రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళడం వల్ల మేలు జరుగుతుందని ముందే పసిగట్టిన బాబు ఆ మేరకు తన ప్రయత్నాలను గత నాలుగున్నరేళ్లుగా సాగిస్తూ క్రమంగా వామపక్ష పార్టీలకు చేరువవుతూ వచ్చారు. జాతీయ స్టాయిలో లెఫ్ట్ తో కలిసి పోరాటాలు జరపడం తో సరిపెట్టకుండా యు. పి. ఏ., ఎన్. డి. ఏ లకు ప్రత్యామ్నాయంగా ఒక తృతీయ కూటమిని ఏర్పాటు చేయడం లో కీలక పాత్ర పోషించారు.
యు. పి. ఏ. పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టె సమయం లో జాతీయ స్టాయిలో పార్టీలతో చర్చలు జరపడం లో చాలా చొరవ చూపారు. ఇవన్ని వ్రుదా కాలేదు. ఆయన శ్రమ కు ఇపుడు ఫలితం దక్కింది. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్న తరుణం లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి లెఫ్ట్ ను తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలకు బాబు తనదైన స్టైల్ లో చెక్ చెప్పారు. పి. ఆర్. పి. ఆవిష్కరణకు ముందే టి. డి. పి. తో కలిసి పనిచేయడానికి సి. పి. ఎం . నిర్ణయం తీసుకుంది.
అయితే సి. పి. ఐ. మాత్రం టి. డి. పి. తో కలిసి పనిచేయడం కన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచియం పి. ఆర్. పి. తో కలవడం మేలన్న అభిప్రాయానికి వచ్చింది రాష్ట్ర కమిటీ తన అభిప్రాయాన్ని కేంద్ర కమిటీకి పలు సార్లు విన్నవించింది. అయిన ఫలితం కనిపించలేదు. జాతీయ స్థాయిలో యు. పి. ఏ., ఎన్. డి. ఏ. లకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలని, పైగా ఈ సారి లెఫ్ట్ ఐక్యంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం తో రెండు పార్టీలు రాష్ట్రం లో బలమైన ఆపార్టీని కలుపుకొని ముందుకు వెళ్ళాలని బావించాయి. కాంగ్రెస్ కు ప్రస్తుతానికి బలంగా పోటీ ఇచ్చే పార్టీగా టి. డి. పి. ని లెఫ్ట్ పరిగణనలోకి తీసుకోవడం తో ఆ పార్టీకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
శనివారం మగ్దూమ్ భవన్ లో జరిగిన సి. పి. ఐ. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన సి. పి. ఐ. జాతీయ కార్యదర్శి బర్ధన్ కూడా తెలుగు దేశం పార్టీ వైపే మొగ్గుచూపుతున్నట్లు పరోక్షంగా చెప్పారు. కొన్ని పార్టీలు తప్పులు చేయడం , తప్పు టడుగులు వేయడం జరిగాయని , ఇప్పుడు తమ తప్పులను అవి తెలుసుకొని వాటిని సరిద్దుకుంటున్నాయని బర్ధన్ చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీని ఉద్దేశించి చేశారో ఈపాటికే మీకు అర్థం అయింది కదా! టి. డి. పి. దృష్టిలో పెట్టుకొనే ఆయన ఆ మాటలు అన్నారు. సైకిల్ బెల్లు మోగించడానికి సిద్దం అని ఆయన చెప్పకనే చెప్పారు. నాలుగున్నరేళ్ల బాబు యజ్ఞం ఫలించి నట్లే . ఇక యజ్ఞఫలం అందుకోవడానికి రెట్టించిన ఉత్సాహం తో బాబు తన సైకిల్ ను పరుగులు తీయించడమే మిగిలింది.
on 2008/11/22 5:53:59

The hottest dancer of Bollywood Rakhi Sawanth is planning to launch her own web site very soon. She wants to reach her fans through her site to share her views and have a feed back from them. The website which is under construction will be ready by January1st as a New Year gift for her fans.
In a press meet at Mumbai Rakhi said, ‘I like to do different roles from now onwards, instead of dancing as an ‘Item girl’ for ever. I have enjoyed a lot with my sexy image and gave my fans exactly what they are expecting from me. But, now I like to prove myself as a matured artist doing different roles even as a heroin.
Now, before going for a change I like to have a direct discussion with my fan club through my web site. My fans can directly contact me on chatting. I like to have their valuable suggestions and their feed back for my career improvement. If still they prefer me to see as I’m now, I will obey them and give my best to make them happy as long as I can with my dances.”
What yaar…is there any body on earth who wants to see her pronouncing heavy dialogues, instead of enjoying her dances? Pch! Pch!
on 2008/11/22 5:48:58

YuvaRatna Nagarjuna may not praised Chief Minister Y.S.Rajha Shekar Reddy on the stage of Nandi Awards Functions. He may not clearly spell his intention of joining Congress Party. But, he did it in a single shot with his appearance on small screen praising the welfare schemes implemented by Dr.YSR. But still why was the delay to join Congress Party?
Because there is a grand old man Akkineni Nageswarao who is holding the breaks behind him, fearing unnecessary complications that may rise with his political entry. Nagarjuna was said to be discouraged by his father Akkineeni for entering politics.
Akkineni is closely watching the consequences of Chiru’s political entry came to a conclusion that if his son Nagarjuna joins the Congress Party, he may also be exposed to opposition party’s criticism and will be under attacks. Justifying his judgement Akkineeni showing the example of Chiranjeevi. The clean image of Chiru could not stop the politicians slinging mud on him ruthlessly.
Akkineeni is with the view that nothing short can be expected if Nag. Enters into politics. If Nag does not agree with his father congress is the beneficiary. If he obeys his father’s decision, Mega Star will be benefited and their friendship continues, which may yield more fruits in future, when Chiru sits on CM chair
on 2008/11/22 5:37:59

Praja Rajyam Party is going to face a serious problem of not having winning horses for it in the coming elections. So, far it seems Chiru and his team not concentrated on this serious issue. While Chiranjeevi is busy with his road shows, remaining of PRP is also busy making a route map for his 4th phase of PA yatra.
There is no such a leader in PRP who has his own image in the public, except one or two persons. Particularly in Visakha, VijayaNagaram, and Srikakulam districts, no one is traced so far to represent PRP in the coming elections. TDP also facing the same problem in these districts, but as an old cop it can resolve it with out much effort.
Congress is the only one party which have a strong army of Konathala Satyanarayana, Gandi Babji, Botsa Satyanarayana, T.Subbirama Reddy, RangaRaju, and many other well noted leaders in these dists. In other words the Congress is over flowed with the list of contenders, making it difficulty to choose one among them for the coming elections.
PRP is totally failed in this regard, because it even could not form the perfect administrative team to organise such things. If the Praja Rajyam Party goes on ignoring such key issues, all the effort put by its Mega Boss in the form of his ongoing PAyatras, will go into drain and their scope of winning in the coming elections is blink.
on 2008/11/22 4:57:14

The Live Earth India concert, to be held at the Andheri Sports center in Mumbai on December 7, will be a show to watch - major artistes from across the globe, including Roger Waters, Bon Jovi, and Amitabh Bachchans and a host of others will be seen in action!
One of the rare programmes to be shown throughout the world, the show is aimed to raise funds for lighting over 1.6 billion unlit homes across the globe. Organised by Wizcraft International, the show would be open to 25,000 fans, besides millions of viewers worldwide watching it through three of Star's channels - Star Plus in India, UK and the Middle East; Star World in South East Asia, Hong Kong and India; and Channel V in India.
Star India's Chief Executive Officer, Uday Shankar, said: "We are proud to be associated with this event, as it echoes our philosophy of improving the quality of life on our planet through building positive action for our environment."
The event will start at 1600 hrs, and the tickets - priced at Rs 625, Rs 1250 and Rs 2500 - are available online at bookmyshow. com/liveearthindia.
According to Sabbas Joseph, Director of Wizcraft, the event would be hosted by former US Vice President Al Gore, and TERI Chairperson R K Pachauri, to highlight to the world the problems in climate change, underscoring the fact that the people of the world live under one climate.
Iconic star Amithabh Bachchan will joined by many artistes and celebrities on stage - including Abhishek Bachchan, Aishwarya Rai, Anoushka Shankar, Arjun Rampal, Bipasha Basu, Farhan Akhtar, Hrithik Roshan, Jalebee Cartel, Preity Zinta, Roger Waters, Shankar-Ehsaan-Loy, Shiamak Davar, Sunidhi Chauhan, Sonu Nigam, Shaan and Vishal and Shekhar.
on 2008/11/22 4:47:31
Goa Chief Minister Digamber Kamat on Saturday said that the International Film Festival of India(IFFI) would be branded after Goa as the state was a permanent destination for the event.
"IFFI has moved from strength to strength. Ultimately, the aim is to brand Goa and we want that the festival should be known by a Goan name," Kamat said while participating in `The Big Picture Conference' organized by Confederation of Indian Industry on the sidelines of IFFI 2008 here.
Kamat said when Goa was selected as the venue for the event, many questions were raised and it was said that Goa did not have a film culture.
"Those who made such statements did not know the contribution of Goans to the film industry. Veterans like Dattaram Wadkar, Lata Mangeshkar, K Vaikunth and various others are from Goa," he added.
The state government is doing its best to develop Goa as a film destination, which is imminent from the number of film shootings that are increasing in the state, the Chief Minister said.
Union Minister of State for Information and Broadcasting Anand Sharma was amongst the guests present for the conference.
"IFFI has moved from strength to strength. Ultimately, the aim is to brand Goa and we want that the festival should be known by a Goan name," Kamat said while participating in `The Big Picture Conference' organized by Confederation of Indian Industry on the sidelines of IFFI 2008 here.
Kamat said when Goa was selected as the venue for the event, many questions were raised and it was said that Goa did not have a film culture.
"Those who made such statements did not know the contribution of Goans to the film industry. Veterans like Dattaram Wadkar, Lata Mangeshkar, K Vaikunth and various others are from Goa," he added.
The state government is doing its best to develop Goa as a film destination, which is imminent from the number of film shootings that are increasing in the state, the Chief Minister said.
Union Minister of State for Information and Broadcasting Anand Sharma was amongst the guests present for the conference.



