Home
 
Home
Register
Login
Search
My Space
Groups
Blogs
Polls
Forums
Movie News
TMDB
Reviews
Telugu News Hot Picks
Videos
Music
Wallpapers
Spicy Gallery
Star Birthdays
Galleries
Tollywood
Bollywood
Kollywood
Hollywood
Games
Web Links
Articles
Baby Names
Gender Prediction
Recipes ( Video recipes)
Cooking Tips
Twitter
     Register     Login  



<< Newer
Share |
Older >>



సినిమా పరిశ్రమకు చెందిన వారిపై వచ్చినన్ని గాసిప్స్ మరెవరి మీద కూడా రావు. హిరోల కన్న హీరోయిన్స్ పై వచ్చే గాసిప్స్ మరి ఎక్కువ. పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన తరాల పై అయితే ఈ గాసిప్స్ చాల ఎక్కువగా ఉంటాయి. దాంతో చాలామంది మొదట్లో కంట తడిపెట్టి, తరువాత కుళ్ళి కుళ్ళి ఏడ్చినసంఘటనలు కూడా ఉన్నాయి. తరువాత వారు వాటికీ అలవాటు పది పోవడం , గాసిప్స్ ను లైట్ గా తీసుకోవడమే కాదు దాన్ని ఎంజాయ్ చేయడం కూడా అలవరుచుకున్నారు. తమ పై గాసిప్స్ రాక పోతే ఎందుకు రాలేదా అని ఆలోచించుకునే స్థాయికి తారలు ఎదిగారు.


గాసిప్స్ కూడా ఒక స్థాయిలో అది కూడా ఆరోగ్యకరమైన పద్దతిలో ఉంటె అందరు హర్షిస్తారు. అయితే రాను రాను గాస్పిస్ మరి దారుణంగా ఉంటున్నాయి. తాజాగా వచ్చిన గాస్పిస్ అయితే మరి దారుణంగా ఉంది. అనుష్క అయితే ఆ గాసిప్ చూసి నవ్వాలో. ఏడవలో కూడా ఆమెకు అర్థం కాలేదు. ముందు అయితే కనేపు బిత్తర పోయింది.అలాంటి గాస్పిస్ నాగార్జున, గోపీ చంద్ , ప్రభాస్, జూనియర్ ఎన్. టి. ఆర్. లాంటి వారి పేరుతో తన పేరు జతకలిపి వచ్చి ఉంటే కాసేపు సరదాగా నవ్వికొని ఉండేది. అయితే అ గాసిప్ లో వారెవరు కాకుండా ఒకనాటి అగ్ర హిరో సరసన తను నటిస్తున్నట్లు రావడం తో అనుష్క షాక్ కు గురైంది.

దాదాసాహెబ్ అవార్డ్ గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు సినిమాల్లో నటించడం మాని వేసి చాల కాలం అయింది. అలాంటిది ఏ ఎన్. ఆర్ .తో ఒక భారీ బడ్జెట్ చిత్రం నిర్మించడానికి ప్రయ త్నాలు జరుతున్నయంటేనే అదో ఆసక్తి ని రేకెత్తించే వార్త . అది కూడా భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించే సన్నాహాలు జరుతున్నయంటే ఇంకేమైనా ఉందా అంతే కాదండోయ్ అంతకన్నా మరో ఇంటరెస్టింగ్ వార్త ఏమంటే అక్కినేని అ చిత్రంలో యంగ్ గా చూపించ నున్నరంట. దానికోసం గ్రాఫిక్స్ ను వినియోగించ నున్నరంట. కుర్ర ఏ ఎన్. ఆర్గ గ్రాఫిక్స్ తో అక్కినేని ని చూపడమే కాదు అతని సరసన అనుష్క హిరోయిన్ గా నటించనున్నది అ గాసిప్స్ సారాంశం.


ఈ వార్త అక్కినేని చెవికి సోకడం తో మొదట ఆశ్చర్య పోయినా తరువాత హాయిగా నవ్వు కు న్నారు. అయితే అనుష్క మాత్రం చాల ఇబ్బందికి గురైనట్లు సమాచారం. అంత పెద్ద అయన తో తన పేరు జత చేసి పుట్టించిన గాసిప్స్ కాసేపు అనుష్క కు దిక్కు తోచనివ్వలేదు. పెద్దా యన ఏమనుకుంటారో? అయన వద్దకు వెళితే ఏమంటారో అని పాపం అనుష్క కంగారు పడు తోంది. ఇలాంటి గాసిప్ మాత్రం వద్దు అని అనుకోని ఉంటుంది అంతేనా అనుష్క .



Forum Topics

  • Pics: Sneha in Vidiyal
  • Pics: Geeta Singh's Lingerie Show
  • Pics: Femina Miss India 2010 Event
  • Spicy Pics: Meera Chopra
  • Hot Glamour at IPL Party pictures

  • Related Stories


    కొత్త-వారితో---స్ట్రీట్-బాయ్స్


    శ్రీ సాయి తేజం మోవిస్ బ్యానర్ పై రవి. పి. రూపొందిస్తున్న స్ట్రీట్ బాయ్స్ చిత్రాన్ని అందరు కొత్త వారితో నిర్మిస్తున్ more


    మరో-సారి-విలన్-పాత్ర-లో--సుమన్-


    సినీ నటుడు సుమన్ ను తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. శివాజీ చిత్రంలో విలన్ పాతĺ more


    కొత్త-సి.-ఈ.-సి--గా--నవీన్-చావ్లా


    కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రధాన ఎన్నికల కమిష్ణర్ గా నవీన్ చావ్లా ను నియమిస్తూ రాష్& more


    సత్యం-పై-చర్యలు:-సెబీ


    సత్యం పైవ్యవహారం పై చర్యలు తప్పవని సెబీ ఛైర్మన్ జి. బి. భావే అభిప్రాయపడుతున్నా&# more


    నిర్మాత-కిషోర్-బాబు--మృతి-


    నిర్మాత పి. కిషోర్‌బాబు (42) మంగళవారం రాత్రి మరణించారు. మెదడు లో నరాలు చిట్లడం తో ఆసుపత్రిలో రెండురోజులుగా చికిత్స పొంద&# more


    ప్రిన్స్-మహేష్--ఫ్యాన్స్-కు-తీపి-కబురు


    తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న యువ నటు ల్లో ప్రిన్స్ మహేష్ బాబు కు ఉన్నంత క్రేజ్ మరే నటు& more


    నగర-కమిషనర్-గా-ఏ.-కె.-ఖాన్


    నగర కమిషనర్ గా ఏ. కె. ఖాన్ నియమితులయ్యారు. ప్రస్తుత నగర కమిషనర్ ప్రసాద రావు ఆర్. టి. సి. & more


    ఆది-బాదిస్తుంది-అంటున్న-ఇలియానా


    పర బాష తార లైనప్పటికీ మంచినటనతో అలరించేవారిని ఆదరించే విశాల హృదయం ఉంది మన టాలీవూ more


    త్రిష-శింబు-ల-మద్య-కుచ్-కుచ్-హోతా-హై!


    తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోయిన్‌గా గా వెలిగి పోతున్న అందాల తార త్రిష ప్ర more


    అరేంజ్--లో-పవర్-స్టార్--పవన్-!


    అంజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగేంద్ర బాబు రామ్ చరణ్ తో నిర్మిస్తున్న చిత్రంలో రో more








    Related Stories:

  • కొత్త వారితో 'స్ట్రీట్ బాయ్స్'
  • మరో సారి విలన్ పాత్ర లో సుమన్?
  • కొత్త సి. ఈ. సి గా నవీన్ చావ్లా
  • సత్యం పై చర్యలు: సెబీ
  • నిర్మాత కిషోర్ బాబు మృతి
  • ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ కు తీపి కబురు
  • నగర కమిషనర్ గా ఏ. కె. ఖాన్
  • 'ఆది 'బాదిస్తుంది అంటున్న ఇలియానా
  • త్రిష శింబు ల మద్య కుచ్ కుచ్ హోతా హై!
  • అరేంజ్ లో పవర్ స్టార్ పవన్ !
  • Latest News
  • బజ్జిని క్లిన్ బౌల్డ్ చేసిన గీత బస్రా
  • దటీజ్ త్రిష
  • అనుష్క సరికొత్త పద్ధతి
  • పూరి కి 'గోలీమార్' పరీక్ష
  • ప్రభాస్ తో చిత్రానికి దిల్ రాజు శ్రీకారం
  • స్నేహ కి ఇక 'అదే' మిగిలిందా !
  • ముంబాయ్ ఇండియన్స్ ను చిత్తు చేసిన రాయల్స
  • పవన్ సరసన అనుష్క
  • 'బృందావనం' సందర్శన జూలై లోనా !
  • 300 లకు పైగా ప్రింట్లతో 'వరుడు '
  • రఫ్ ఆడిన బెంగళూరు - చిత్తయిన రాయల్
  • బంద్ ను విరమించిన చిత్రపరిశ్రమ
  • ఈ నెల 19 న చిత్ర పరిశ్రమ బంద్
  • వెంకి సరసన అనుష్క
  • పైరసీ పై స్పందిస్తున్న పరిశ్రమ
  • Printer Friendly Page Send this Story to a Friend



    Ads
    Wallpapers
    Betting Bangarraju

    Betting Bangarraju

    Aishwarya

    Aishwarya

    Bipasa Basu

    Bipasa Basu

    Videos
    Spicy Gallery
  • Richa
  • Hot pics
  • Neha Sharma
  • Celina Jaitley
  • Celina Jaitley
  • Charmi
  • Tamanna
  • Meera Chopra
  • Priyamani
  • Andarangam
  • Kaadhalaagi - Tamil Movie
  • Genelia
  • Hollywood Stills
    Ads





    Copyright Content © 2004 by Bharat Waves  |   |