| << Newer | Older >> |
![]() చిత్ర నిర్మాత కొనాలి నాని పై చిత్ర పరిశ్రమ మండి పడుతోంది. చిత్ర పరిశ్రమను ఇరకాటంలో పెట్టెల నాని చేసిన వ్యాఖ్యలు పరిశ్రమను ఇబ్బందుల్లో పడేసేలా ఉందని చిత్ర పరిశ్రమ ప్రము ఖులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కూడా అయిన నాని తెలం గాణా వాదులు , కెసిఆర్, జె ఏ సి పై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ లోనే కాదు, రాజ కీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. నాని వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసి యే షన్, నిర్మాత మండలి , ఫిలిం చాంబర్ లు సంయుక్తంగా ఖండించాయి. సినిమాలకు రాజకీయాలకు ముడి పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇపుడు తలెత్తు తోంది. ముగిసిన వివాదాన్ని మళ్ళి నాని కెలకడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్నది ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా పరిశ్ర కూడా నాని వ్యాఖ్యలను ఖండించడమే కాదు . తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సినిమా పరిశ్రమలోకి రాజకీయాలు జోరబడితే ఎలా ఉంటుందో అన్నది ఇపుడు అర్థం కావడం తో పరిశ్రమ కూడా దీనికి పులి స్టాప్ పెట్టడానికి ఎం చేయల అన్నది ఆలోచిస్తోంది.
Related Storiesనేనే--సెంటర్-ఆఫ్--అట్రా-క్షన్--కావాలి- ![]() ముద్దుగా ఉండే బొద్దు గుమ్మ నమితకు చాలా కోరికలే ఉన్నాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో నట more మధురిమ-కు-అదేం-కోరిక!- ![]() సినిమాల్లో నటించడానికి వచ్చే తార ల దృష్టి తాము నటించే చిత్రాలు, పోషించే పాత్రల పై more భారత్--టాప్-ర్యాంక్--పదిలం- ![]() అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో భారత క్రికెట్ జట్టు తన టాప్ ర్యాంక్ ను నిలుపుకుంది. ఇ more సైకిల్-తొక్కిన-తారక్ ![]() తూర్పు గోదావరి జిల్లా లో పర్యటిస్తున్న జూనియర్ ఎన్. టి. ఆర్. తన పర్యటనలో ప్రజలను ఆకర more తిరుమల-పై-మంచి-నీటి-వ్యాపారం-నిషేధం- తిరుమల గీరుల పై మంచి నీటి వ్యాపారాన్ని టి. టి. డి. నిషేదించనుం ది. మంచి ని టి కొరత విషయం more అబ్బా-!-ఏమా-అందాలు- ![]() అందాల ఆడపిల్లని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అన్నాడొక కవి. అది యుగాలు మారినా నిజమేనని నిరు& more బొద్దుగా-గా-కనిపిస్తున్న-ఇలియానా ![]() సినిమాల్లో అవకాశాలు రావాలంటే అన్ని హంగులు ఉండాలి. తార లకు నటన తో పాటు, అందం, ఆహార్యం, more పరమేశ్వర-ఆర్ట్స్‌బ్యానర్-చిత్రంలో-పవన్ ![]() పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాను నిర్మించడానికి ఎందరో నిర్మాతలు ఎదురు చూస్తు నĺ more అధిష్టానానికి--నేతల-అల్టిమేటం- ![]() తెలంగాణా విషయం లో ఇప్పటికైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన more చిరు-సెకండ్-ఇన్నింగ్స్-మొదలు-పెట్టనున్నా ![]() ప్రజారాజ్యం పార్టీ అధినేత,మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అమోయంలో ఇన్నారు. సందిగĺ more |



















