| << Newer | Older >> |
ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, రామానాయుడు స్టూడియో వ్యవస్థాపకుడు అయిన దగ్గుబాటి రామానాయుడు మనవడు, రానా టాలీవుడ్ కు పరిచేయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ. వి. ఎం నిర్మించిన లీడర్ చిత్రం విడుదల లో జాప్యం ఎందుకు జరుగు తుం దో ఎవరికీ అర్థం కావడం లేదు. తేది నిర్ణయించి ప్రకటించిన తరువాత కూడా లీడర్ విడుదల వాయిదా పడటం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. శేఖర్ కమ్ముల ఇప్పటివరకు రూపొందించిన ఎ చిత్రం కూడా ఇప్పటిదాకా ఇలా రెండు మూడు వాయిదాలు పడిన దాఖలా లేదనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో చిత్రం విడుదల పెట్టుకొని దాన్ని 19 వ తేదీకి వాయిదా వేయడం వెనుక కారణం ఏమిటి ?రెండు అగ్ర కుటుంబాలకు చెందిన వారసులు నటించిన మూడు చిత్రాల మద్య ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల చేయడం ఆరోగ్యకరం కాదని అనుకున్నారా ? లేదా మరేదైనా కారణం ఉందా.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడు అక్కినేని నాగార్జున నటించిన కేడి చిత్రం ఈ నెల 12 వ తేదీన విడుదల అవుతోంది. దానికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 11న రానా నటించిన లీడర్ చిత్రం విడుదల తేదిగా ఖరారు చేశారు . అక్కినేని , దగ్గుబాటి కుతుమ్బలమద్య బంధుత్వం ఉంది. ఈ రెండు సినిమాల కారణంగా తమ బంధుత్వానికి ఎలాంటి క్లాష్ రారాదు అనుకున్నట్టు కనిపిస్తోంది. రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు అయిన రానా నటించిన లీడర్ చిత్రం కూడా భారి బడ్జెట్ చిత్రం. రానా చిత్రం విదులకు ముందు , తరువాత మరే చిత్రం కూడా పోటిగా విడుదల కాకుండా చూసుకోవడం కోసం లీడర్ చిత్రం విడుదల వాయిదా వేసినటు కనిపిస్తోంది. నాగ్ చిత్రం కేడి కోసం లీడర్ విడుదల వాయిదా పడిన విధంగానే లీడర్ కు అడ్డు రాకుండా అక్కి నేని నాగచైతన్య నటించిన చిత్రం విడుదల కూడా వాయిదా పడిన ఆశ్చర్య పోనక్కర లేదు. ఏమ వుతుందో చుద్దాం మరి! .
Related Storiesలీడర్--ప్రిమియర్----షో-- ![]() ప్రతిష్టాత్మక ఎ . వి. ఎం. సంస్థ నిర్మించిన లీడర్ చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్త more గాయపడ్డ-చిరంజీవి ![]() మెగాస్టార్ చిరంజీవి గాయపడ్డారు. దీపావళి రోజున ఇంట్లో మెడపైనుంచి ఫోనెలో మాట్లాడు more నటుడు-శ్రీ-హరి-వితరణ- ![]() సినిమా పరిశ్రమలో రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు శ్రీ హరి వరద బాధితులను ఆదు more విడిపోనున్న-సినీ--జంట ![]() సినీ పరిశ్రమకు చెందిన వారు పెళ్లి చేసుకున్నా ఎక్కువకాలం కలిసి కాపురం చేసే అవ more ఇండిగో-విమానానికి-బాంబు-బెదిరింపు ![]() డిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో బాంబ్ అమర్చారని, అందులో ķ more దాడి-తో-కాంగ్రెస్-కు--సంబందం-లేదు ![]() పులివెందులలో జరిగిన సంఘటనతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబందం లేదని ఆ పారĺ more ఐ.-సి.-యు.లో-ద్రావిడ్ ![]() బారత క్రికెటర్ , క్రికెట్ అభిమానులందరూ ముద్దుగా పిలుచికునే గ్రేట్ వాల్ ద్రావిĶ more మరోసారి-వాయిదా-పడిన-జోష్- ![]() యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రం విడుదల మరో సారĹ more పై-చేయి-ఎవరిది-- ![]() గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు ఆరవింద్ నిర్మించిన మగధీర చిత్రం వివాదాల సు more బొద్దుగా-గా-కనిపిస్తున్న-ఇలియానా ![]() సినిమాల్లో అవకాశాలు రావాలంటే అన్ని హంగులు ఉండాలి. తార లకు నటన తో పాటు, అందం, ఆహార్యం, more |



















