| << Newer | Older >> |
![]() హిరో శ్రీకాంత్ తాజాగా మరో చిత్రంలో నటించనున్నారు. మహాత్మా చిత్రం తరువాత బహుశ శ్రీకాంత్ నటించబోయే చిత్రం ఇదే కావచ్చు . శ్రీ మహాగణపతి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత ఎం. సుధాకర్ నిర్మించనున్న ఈ చిత్రానికి వి. సముద్ర దర్శకత్వం వహించనున్నారు. శ్రీకాంత్ సరసన విమలరామన్ నటించనున్నారు. నిర్మాత సుధాకర్ గతంలో శ్రీకాంత్ తో రెండు చిత్రా లను నిర్మించారు. శ్రీకాంత్ తో 'తారక రాముడు', 'మనసిస్తారా' చిత్రాలను నిర్మించిన ఎం. సుధాకర్ ,శ్రీకాంత్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి 'సేవకుడు' చిత్రానికి శ్రీకారం చుట్ట నున్నారు. శ్రీకాంత్ తాజా చిత్రం షూటింగ్ మార్చి ఐదవ తేదీన షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Related Storiesపోలీసుల-చర్య-సరైనదే:-సింగారావు యాసిడ్ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ పై పోలీసులు తీసుకున్న చర్య & more డిల్లీ-చేరుకున్న--కాంగ్రెస్-నేతలు-- ![]() రాష్ట్రానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ నేతలంతా డిల్లీ కి చేరుకుంటున్నారు. పీ .సి. సి. ĵ more గురువు--దర్శకత్వంలో-సిద్దార్థ- ![]() యువతలో మంచి క్రేజ్ ఉన్న నటుడు సిద్దార్థ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఒక పక్క ķ more రీవైజింగ్-కమిటీ-ముందుకు-మహాత్మా! ![]() క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి రూపొందించిన మహాత్మా చిత్రం విడుదలకు సిద్దమైంది. త more కేడి-రాక--12-న- ![]() అక్కినేను నాగార్జున నటించిన కేడి చిత్రం ఫిబ్రవరి 12 వ తేదీన విడుదలకానుంది. కామాక్షి more ఐ.-సి.-యు.లో-ద్రావిడ్ ![]() బారత క్రికెటర్ , క్రికెట్ అభిమానులందరూ ముద్దుగా పిలుచికునే గ్రేట్ వాల్ ద్రావిĶ more అర్దంతరంగా-వాయిదా-పడిన-అసెంబ్లీ రాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు శుక్రవారం అర్దంతరంగా నిరవాడికంగా వాయిదా ప more పరిశీలన-లో-రాజకుమారి-పేరు- ![]() శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను more నటుడు-శ్రీ-హరి-వితరణ- ![]() సినిమా పరిశ్రమలో రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు శ్రీ హరి వరద బాధితులను ఆదు more రద్దైన-సత్యం-బోర్డ్--సమావేశం ![]() సత్యం కంప్యూటర్స్ బోర్డ్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించినట్లు శనివారij more |




















