| << Newer | Older >> |
![]() యువనటుడు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్. టి. ఆర్ నటించిన 'ఆదూర్స్ ' చిత్రం మరో సారి వివాదం లో చిక్కుకుంది . తెలంగాణా ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ఆ చిత్రాన్ని ప్రదర్శించడం నిలిపి వేశారు. చిత్ర నిర్మాత కొడాలి నాని ఆదివారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 'ఆదూర్స్ ' చిత్రాన్ని బహిష్కరించాలని తెలంగాణా జె ఏ సి ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థి జె ఏ సి కూడా తీవ్రంగా స్పందించింది. వెంటనే చిత్ర ప్రదర్శన నిలిపి వేయాలని తెలంగాణా ప్రాంతంలోని దియేటర్ల యజమానులకు సూచించింది. ఫలితంగా చిత్ర ప్రదర్శన నిలిచి పోయింది. కొన్ని చోట్ల దియేటర్ల పై దాడులు కూడా జరిగాయి. జె ఏ సి పిలుపు ఇవ్వడం ఆల స్యం వెంటనే థియేటర్లపై దాడులకు పాల్పడి కొన్నిచోట్ల విద్వంసానికి కూడా పాల్పడ్డారని సమా చారం. పోస్టర్లను చింపడం, ఫ్లేక్సిలను తగుల బెట్టడం , కటౌట్ లకు నిప్పు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. ![]() 'ఆదూర్స్ ' చిత్రాన్ని సమర్పించిన నిర్మాత కొడాలి నాని ఆదివారం తెలంగాణావాదులు , జె ఏ సి ల పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తెలంగాణా జె ఏ సి లోని అన్ని పార్టీలు కూడా ఖండిం చాయి . తెలుగు దేశం పార్టీకి చెందిన తెలంగాణా ప్రాంత నేతలు కూడా తమ పార్టీకి చెందిన సమైక్యాంధ్రవాది అయిన ఎమ్మెల్యే కొడాలి నాని తమపై కూడా విమర్శలు చేయడాన్ని సహించ లేని తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నాని చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కెసిఆర్ , తో పాటు అయన కుటుంబ సభ్యులపై కూడా నాని వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం విడుదలకు ముందు కూడా వివాదం లో చిక్కు కుంది. అయితే కోర్ట్ జోక్యం, పోలీసుల సహకారం తో ఎలాగో విడులయింది . హిట్ టాక్ అందు కొని మంచి కలెక్షన్స్ సాధిస్తున్న సమయంలో మరో సారి వివాదంలో పడింది.
Related Storiesఇప్పుడా!--గ్లామర్-పాత్ర-లా!!- ![]() సినిమాల్లో నటించే ప్రతి తార గ్లామర్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపుతారు. గ్లా more ఆర్తి-ఆలా-కూడా-చేస్తుందా కొందరు తార లు పెళ్లి చేసుకున్నా సినిమా పరిశ్రమపై మక్కువ చావక తిరిగి సెకండ్ ఇన్నిం more రోశయ్య--సరి-కొత్త-రికార్డ్ ![]() కాంగ్రెస్ ఆప్ర్తిలో సీనియర్ నాయకుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య సారి కొత్త రిక more జమునకు--ఎన్.-టి.-ఆర్.-జాతీయ-చలనచిత్ర-అవార్డ్ ![]() ప్రముఖ నటిమణి శ్రీమతి జమునకు రాష్ట్ర ప్రభుత్వం 2008 వ సంవత్సరానికి గాను ఎన్. టి. ఆర్. జాĶ more కాంగ్రెస్-కు-తొలిగిన-బ్రమలు- ![]() తెలంగాణా అంశం లో నిన్నటిదాకా ఉన్న బ్రమలు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా వా more హాస్తి-న-కు-వెళుతున్న-వై.-ఎస్.- ![]() రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి మంగళవారం డిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అదినే more -వారిద్దరి-సరసన--తెల్లపిల్ల-తమన్నా- ![]() తెల్లపిల్ల తమన్నా తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ అవకాశాలు పొందుతోంది. తమిళ చితĺ more ఓ-ఏడాది-ఆగండి:-సుహాసిని ![]() మనకున్న అతి తక్కువ మంది మంచి నటీమణుల్లోసుహాసిని ఒకరు. ఆమె నటించిన సినిమాల్లోని పĹ more పుంజుకోనున్న-రియల్---ఎస్టేట్-మార్కెట్ ![]() ఎన్నిక ఫలితాలు రియల్ ఎస్టేట్ వ్యాపరుల్లో ఆశలను చిగురింప చేస్తోంది. కాంగ్రెస్ అట& more పెళ్లి-కొడుకుల-జాబితా-లో-చేరిన-వారిద్దరు----- ![]() తెలుగు చిత్ర పరిశ్రమ ను 2010 ని పెళ్ళిళ్ళ ఏడాదిగా చెప్పు కోవాలి టాలీవుడ్ లో ఈ ఏడ more |




















