| << Newer | Older >> |
![]() యువతలో మంచి క్రేజ్ ఉన్న నటుడు సిద్దార్థ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఒక పక్క దక్షణాది లోను, మరో పక్క బాలీవుడ్ పై కూడా ఒక కన్నేశాడు. సిద్దార్ధ సోలో హీరోగా చేసిన 'స్టైకర్' చిత్రం ఇటీవల విడుదలయింది. ప్రస్తుతం సిద్దార్థ బావ చిత్రంలో నటిస్తున్నా డు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు దర్శకత్వంలో నిర్మించనున్న చిత్రంలో నటిస్తు న్నారు. సిద్దార్థ నటన సంచలన దర్శకుడు శంకర్ ను కూడా ఆకర్షించినట్లు కనిపిస్తోంది. తాను చేపట్టనున్న తదుపరి ప్రాజెక్ట్ లో సిద్దార్థ తో చేయడానికి శంకర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బోయ్స్ చిత్రం తో సినిమా పరిశ్రమకు తన గురువు శంకర్ ద్వారా పరిచయం అయినా సిద్దార్థ ఇపుడు అదే గురువు గారి దర్శకత్వంలో మరో సారి నటించనున్నాడు.తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో రూపొందిస్తున్న భారి బడ్జెట్ చిత్రం పూర్తి అయిన తరువాత శంకర్ సిద్దార్థ తో కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికిసంబందించిన స్క్రిప్ట్ వర్క్ నడి స్తున్నట్లు వినికిడి.
Related Storiesసిద్దార్థ--బావ--అయితే-ప్రణీత-మరదలు- ![]() సిద్దార్థ నటిస్తున్న 'బావ' చిత్రంలో హిరోయిన్ ఎంపిక జరిగింది. సిద్దార్థ సరసన మరదలు & more నటుడు-శ్రీ-హరి-వితరణ- ![]() సినిమా పరిశ్రమలో రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు శ్రీ హరి వరద బాధితులను ఆదు more లీడర్--ప్రిమియర్----షో-- ![]() ప్రతిష్టాత్మక ఎ . వి. ఎం. సంస్థ నిర్మించిన లీడర్ చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్త more ఆరు-ఆస్కార్-అవార్డ్-లను-సొంతం-చేసుకున్నద- ![]() లాస్ ఏంజెల్స్ లో కన్నుల పండువుగా జరిగిన 82 వ ఆస్కార్ అవార్డ్ ల ప్రదానోత్సవం లో 'ద హార more ఐ.-సి.-యు.లో-ద్రావిడ్ ![]() బారత క్రికెటర్ , క్రికెట్ అభిమానులందరూ ముద్దుగా పిలుచికునే గ్రేట్ వాల్ ద్రావిĶ more విద్యార్థి-గర్జనకు-ఏర్పాట్లు-పూర్తి ![]() తెలంగాణా రాష్ట్ర సమితి సోమవారం నిర్వహించనున్న విద్యార్థి గర్జనకు ఏర్పాట్లను పూĸ more సినీ-హీరో-లు-గోపీచంద్,-సిద్దార్థ-ల-విరాళం ![]() ![]() సినీ హీరోలు గోపీచంద్, సిద్దార్థలు ముఖ్యమంత్రి & more సత్యం-సి.-ఎఫ్.-ఓ----కోసం-గాలింపు ![]() సత్యం కంప్యూటర్స్ కు చెందిన సి. ఎఫ్. ఓ. వడ్లమాని శ్రీనివాస్ ను అరెస్ట్ చేసే అవకాశ& more హైస్కూల్--ఆడియో-త్వరలో---విడుదల- ![]() కిరణ్ రాథోడ్ కథానాయికగా , కార్తీక్ ప్రదాన పాత్ర పోషిస్తున్న హైస్కూల్ చిత్ర ఆడియ more పరమేశ్వర-ఆర్ట్స్‌బ్యానర్-చిత్రంలో-పవన్ ![]() పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాను నిర్మించడానికి ఎందరో నిర్మాతలు ఎదురు చూస్తు నĺ more |




















