| << Newer | Older >> |
![]() తాను తల పట్టిన యజ్ఞం రెండున్నరేళ్లకు దాదాపు పూర్తి కావస్తుండటంతో ఆ చిత్ర నిర్మాత శింగనమల రమేష్ కాస్త ఉపిరి పిల్చుకున్నట్లు కనిపిస్తోంది. రెండున్నరేళ్ళ కిందట ప్రిన్స్ మహేష్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం దాదాపు 80 శాతం పూర్తి కావడం తో మిగిలిన ఇరవై శాతం షూటింగ్ కు కూడా పూర్తి చేసి మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వేసవి లో విడుదల చేయడానికి ఇప్పటి నుంచే ప్రయ త్నా లు పనిచేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ఇటివల రంగా రెడ్డి జిల్లా వికారాబాద్ అటవీ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాన్ని తలపించేలా వేసిన భారి శ్ర్ట్టింగ్ ను తెలంగాణా వాదులు పూర్తిగా తగుల పెట్టారు. దాంతో షూటింగ్ ని కాస్త రాష్ట్రం అవతల చేయాల్సి వచ్చింది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. మొదట వరుడు అన్న టైటిల్ అనుకున్న దాన్ని అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర నిర్మాత కోరడం ఇచ్చేశారు. యాక్షన్ తో పాటు కామెడి సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయని వినికిడి.'అతను' తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది.'అతిధి' చిత్రం తరువాత ఇప్పటిదాకా మహేష్ చిత్రం ఏది విడుదల కాలేదు. రెండున్నరేళ్ళ తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం పై అయన అభి మానుల్లో ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్నాయి. వేసవి సీజన్లో మహేష్ చిత్రం ఎంతటి సంచ లనాన్ని సృష్టిస్తుందో చూడాలి మరి!
Related Storiesకొత్త-సి.-ఈ.-సి--గా--నవీన్-చావ్లా ![]() కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రధాన ఎన్నికల కమిష్ణర్ గా నవీన్ చావ్లా ను నియమిస్తూ రాష్& more కన్ను-మూసిన-నిర్మ-లమ్మ ![]() సినిమా నటి నిర్మ లమ్మ (89) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. బామ్మ, తల్లి పాత్రలన more మల్టీస్టారర్--చిత్రానికి-ప్లాన్-చేస్తున్ ![]() మగధిర చిత్రం సాధించినా ఘన విజయం తో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ యమ కుషి గా more మన్మోహన్-రాజీనామా-17న ![]() ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన ప్రధాన మంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేయనున్నార& more మలన్న-దర్శనం-21-న ![]() చాలా కాలంగా ఉరిస్తూ వస్తున్న మల్లన్న చిత్ర విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారు అయింది. ఆ చి more నగర-కమిషనర్-గా-ఏ.-కె.-ఖాన్ ![]() నగర కమిషనర్ గా ఏ. కె. ఖాన్ నియమితులయ్యారు. ప్రస్తుత నగర కమిషనర్ ప్రసాద రావు ఆర్. టి. సి. & more మర్యాదరామన్న--ప్రారంభం---16-న- ![]() రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో లో అక్కడి మర్యాదలను ఆదరంగా చేసుకొని రూపొందించిన 'మర్య more సేవకుడు--గా--శ్రీకాంత్- ![]() హిరో శ్రీకాంత్ తాజాగా మరో చిత్రంలో నటించనున్నారు. మహాత్మా చిత్రం తరువాత బహుశ శ్రĹ more -సినిమాలో-.నిజ-జీవిత-పాత్రలు- ![]() సినిమా వేరు నిజ జీవితం వేరు. దానికి, దీనికి పొంతన ఉండదు. యదార్థ సంఘటనలను ఆధరంగా తీస more మరో-సారి-విలన్-పాత్ర-లో--సుమన్- ![]() సినీ నటుడు సుమన్ ను తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. శివాజీ చిత్రంలో విలన్ పాతĺ more |



















