Home
 
Home
Register
Login
Search
My Space
Groups
Blogs
Polls
Forums
Movie News
TMDB
Reviews
Telugu News Hot Picks
Videos
Music
Wallpapers
Spicy Gallery
Star Birthdays
Galleries
Tollywood
Bollywood
Kollywood
Hollywood
Games
Web Links
Articles
Baby Names
Gender Prediction
Recipes ( Video recipes)
Cooking Tips
Twitter
     Register     Login  



<< Newer
Share |
Older >>



మన తెలుగు తారలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. తెలుగు చలన చిత్ర సీమలో తెలుగుదనం కొరవడింది. పర బాష తారలపై నిర్మాత, దర్శకులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇతర బాషల తార లను దిగుమతి చేసుకోవడం తో ఒక సినిమా హిట్ కాగానే వారు తమ రెమ్మునరేషన్ పెంచేస్తున్నారు. వారు అడిగినంత నిర్మాతలు ఇస్తున్నారు. కేవలం ఒకటి రెండు సినిమాలు హిట్ సాధించగానే ఇక తార ల డిమాండ్ కు అంతుండదు. వారు నటించిన సినిమా ఫ్లాప్ అయినా రెమ్మునరేషన్ మాత్రం ఏ మాత్రం తగ్గదు.


ఇలియానా అదృష్టం ఏమో కానీ సక్సస్ ఫూల్ హీరోయిన్‌గా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె కు డిమాండ్ బాగానే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు మరో తమిళ చిత్రం ఉన్నాయి. తాను హీరోయినగా నటించాలంటే ఆమె నిర్మాతలకు రెండు కండిషన్లు పెడుతోంది. ఒకటి తనకు రెమ్మునరేషన్ గా కోటి రూపాయలు ఇవ్వాలని రెండు ఒకవేళ తాను నటించే చిత్రంలో మరో హీరోయిన్ ఉండే పక్షంలో ఆ పాత్ర తన సోదరికి ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. దాంతో నిర్మాతలు పునరాలోచనలో పడుతున్నారు.



రెమ్మునరేషన్ అంటే ఏదో అనుకోవచ్చు. తాము నిర్మించే చిత్రంలోని ఇతర పాత్రలకు ఎవరిని ఎంపిక చేసుకోవాలో కూడా హీరోయిన్ చెప్పడం మాత్రం చాలా మందికి రుచించడం లేదు. తమ సరసన పాలన హీరోయిన్ ను ఎంపిక చేయాలని హీరోలు సిఫార్స్ చేయడం సహజం ఇపుడు హీరోయిన్ లు కూడా సెకెండ్ హీరోయిన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలో చెప్పడం, డిమాండ్ చేయడం ఇలియానా తో మొదలు అవుతోంది. తెలుగు చిత్రాల్లో ఇప్పటికే హీరోయిన్ల మద్య పోటీ బాగా ఉంది. అవకాశాలు వచ్చినపుడు నచ్చిన వాటికీ ఒకే చెప్పడం లేక పోతే వదులు కోవడం లాంటివి మంచి పద్దతులు. అయితే ఇలియానా మాత్రం తన సోదరికి ఛాన్స్ లు ఇప్పించుకోవడానికి నిర్మాతల వద్ద వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆమె త్వరలోనే నిర్మాతల దృష్టిలోనుంచి తొలిగి పోయే ప్రమాదం ఉంది. ఇలియానా కు బదులు మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటే బేటర్ అనే ఆలోచన చాలా మంది నిర్మాతలకు కలుగుతోందంటా. అనవసరంగా ఇలియానా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు ఉంది కాదు!



Forum Topics

  • Pics: Femina Miss India 2010 Event
  • Spicy Pics: Meera Chopra
  • Hot Glamour at IPL Party pictures
  • Video: Vande Mataram Fatwa
  • Varudu Audio Songs

  • Related Stories


    అయ్!--అంత-మాట-అంటారా!!-


    సినిమా తార లపై పుకార్లు, విమర్శలు సర్వ సాదారణం. తార లు కూడా వాటిని చాలా లైట్ గా తీసుక more


    తగ్గి-న--దేశీయ-విమాన-ఛార్జీలు


    ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను గణనీయంగా తగ్గించడం తో దేశీయ విమాన ఛార్జీలను ఎయిర్ ఇండి more


    అదంటే-ఇపుడు-ఇష్టం--అంటున్న---నయనతార


    సినిమా తార లు ప్రతి విషయాన్ని చాలా కీన్ గా గమనిస్తారు. అలాగే తమ గురించి వచ్చే వార్ more


    వై.-ఎస్.-అంత్యక్రియలు--ఇడుపులపాయలో


    ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం కడప జిల్లా పులివెందుల ĵ more


    టా-లీవూడ్--హాట్-హాట్-గళ్


    టాలీవూడ్ హాట్ గళ్ ఎవరన్నా దానిపై ఫిల్మ్ నగర్‌లో జోరుగా చర్చ జరుగుతుంది. త్రిష ఇటీĸ more


    అల-చేయాలని-ఉంది-అంటున్న--ఇలియానా


    ప్రతి సినిమా తార కు కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. ప్రస్తుత గ్లామర్ ప్రపంచం లో తార లు గ more


    నేను-కావాలంటే-అంత-ఇవ్వాల్సిందే


    సినిమా తార లకు ఒక హిట్ వస్తే చాలు ఇక వారికి పట్టపగ్గాలు ఉండవు. అదే వరుస విజయాలు సాధి more


    మారిన-మొయిలీ-స్వరం-



    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలంగాణా విషయం లో & more


    ఇప్పుడా!--గ్లామర్-పాత్ర-లా!!-




    సినిమాల్లో నటించే ప్రతి తార గ్లామర్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపుతారు. గ్లా&# more


    గ్లామర్-కే-విలువ



    సినిమా తారలు ఎంత చక్కటి నటనను ప్రదర్శించినా, నటన ద్వారా తమ ప్రతిభను చాటుకున్న గ్ల more








    Related Stories:

  • అయ్! అంత మాట అంటారా!!
  • తగ్గి న దేశీయ విమాన ఛార్జీలు
  • 'అదంటే' ఇపుడు ఇష్టం అంటున్న నయనతార
  • వై. ఎస్. అంత్యక్రియలు ఇడుపులపాయలో
  • టా లీవూడ్ హాట్ హాట్ గళ్
  • 'అల' చేయాలని ఉంది అంటున్న ఇలియానా
  • నేను కావాలంటే అంత ఇవ్వాల్సిందే
  • మారిన మొయిలీ స్వరం
  • ఇప్పుడా! గ్లామర్ పాత్ర లా!!
  • గ్లామర్ కే విలువ
  • Latest News
  • ఈ నెల 19 న చిత్ర పరిశ్రమ బంద్
  • వెంకి సరసన అనుష్క
  • పైరసీ పై స్పందిస్తున్న పరిశ్రమ
  • బ్రాండ్ అంబాసిడర్ జయసుధ
  • బాలయ్య , నమిత ఎక్కడి కెళ్ళారు?
  • సీనియర్ లకు గట్టి పోటి గా కొత్త హీరోయిన్స
  • హిట్ కోసం తపిస్తున్న విష్ణు
  • రెండు షెడ్యుల్స్ లో 'నిత్య పెళ్లి కొడుకు' ķ
  • చెన్నై సూపర్ - రైడర్స్ పాపర్
  • పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్
  • రాయల్స్ ను గెలిపించిన కలిస్
  • ఆమె నీ తెలుగు తల్లే
  • అబ్బా! అప్పుడేనా! అంటున్న రోజా
  • అమ్మ, అత్త పాత్రలకు మనీషా ఒకే
  • హై స్కూల్ కు హై కోర్ట్ క్లియరెన్స్
  • Printer Friendly Page Send this Story to a Friend



    Ads
    Wallpapers
    8 Fingers

    8 Fingers

    Manjari

    Manjari

    Trishaa

    Trishaa

    Videos
    Spicy Gallery
  • Celina Jaitley
  • Celina Jaitley
  • Charmi
  • Tamanna
  • Meera Chopra
  • Priyamani
  • Andarangam
  • Julie
  • Kaadhalaagi - Tamil Movie
  • Genelia
  • Jennifer Mayani
  • Sherlyn Chopra
  • Hollywood Stills
    Ads





    Copyright Content © 2004 by Bharat Waves  |   |