Home
 
Home
Register
Login
Search
My Space
Groups
Blogs
Polls
Forums
Movie News
TMDB
Reviews
Telugu News Hot Picks
Videos
Music
Wallpapers
Spicy Gallery
Star Birthdays
Galleries
Tollywood
Bollywood
Kollywood
Hollywood
Games
Web Links
Articles
Baby Names
Gender Prediction
Recipes ( Video recipes)
Cooking Tips
Twitter
     Register     Login  



<< Newer
Share |
Older >>



జాతీయ స్థాయిలో అవార్డ్ పొందిన ప్రియ మణి కూడా ఇపుడు పెళ్ళికి సిద్దం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తార ల పెళ్ళిళ్ల సీజన్ల ఉంది. ఇటీవలనే సినీ తార శ్రీదేవి పెళ్లి చేసుకుంది. ఇక ఈ నెల లో మరో తార మీన కూడా పెళ్లి చేసుకో బొతోంది. మరి కొందరు కూడా లైన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నయనతార ప్రభుదేవాలు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇపుడు ప్రియ మణి కూడా పెళ్ళికి సిద్దమైపోయిందని అంటున్నారు.


అదేమిటి అప్పుడే పెళ్లా అంటే సినిమా అవకాశాలు తగ్గితే తరువాత కార్యక్రమం అదే కదా అంటున్నారు సినిమా పండితులు. ఇంతకు ప్రియ మణి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? పెద్దలు కుదిర్చే సంబందమా? లేదంటే ప్రేమ వివాహమ అన్న దానికి ఇంకా సరైన జవాబు దొరకడం లేదు అయితే ఈ అమ్మడి మనసు తరుణ్ పై ఉందని వినికిడి. వారిద్దరూ కలిసి వసంతం సినిమాలో లో నటించారు. అప్పుడు ఇద్దరి మద్య ఆది ఏర్పడిందంటా. తరుణ్ కావాలంటే రోజా రమణి అదే తరుణ్ తల్లిని ముందు లైన్ లో పెడితే ఆ తరువాత తరుణ్ ఆటోమేటిక్‌గా లైన్‌లో పడతాడు. ఈ మార్గం బెస్ట్ ప్రియ మణి ట్రై చేసి చూడు.



Forum Topics

  • Pics: Sneha in Vidiyal
  • Pics: Geeta Singh's Lingerie Show
  • Pics: Femina Miss India 2010 Event
  • Spicy Pics: Meera Chopra
  • Hot Glamour at IPL Party pictures

  • Related Stories


    కేడి-రాక--12-న-


    అక్కినేను నాగార్జున నటించిన కేడి చిత్రం ఫిబ్రవరి 12 వ తేదీన విడుదలకానుంది. కామాక్షి  more


    నటుడు-శ్రీ-హరి-వితరణ-


    సినిమా పరిశ్రమలో రియల్ స్టార్ గా గుర్తింపు పొందిన నటుడు శ్రీ హరి వరద బాధితులను ఆదు more


    ఇప్పుడా!--గ్లామర్-పాత్ర-లా!!-




    సినిమాల్లో నటించే ప్రతి తార గ్లామర్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపుతారు. గ్లా&# more


    విడిపోనున్న-సినీ--జంట


    సినీ పరిశ్రమకు చెందిన వారు పెళ్లి చేసుకున్నా ఎక్కువకాలం కలిసి కాపురం చేసే అవ more


    పెళ్లి-కొడుకుల-జాబితా-లో-చేరిన-వారిద్దరు-----


    తెలుగు చిత్ర పరిశ్రమ ను 2010 ని పెళ్ళిళ్ళ ఏడాదిగా చెప్పు కోవాలి టాలీవుడ్ లో ఈ ఏడ&# more


    కథ-నచ్చితే-ఒకే


    మంచి కథ తో ఎవరైన ముందుకు వస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని అందాల తార శ్రీదే more


    జూ.-ఎన్.--టి.-ఆర్.-పెళ్లి-వాయిదా--పడిందా!


    యువ నటుడు , యంగ్ టైగర్ జూ. ఎన్. టి. ఆర్. పెళ్లి వాయిదా పడిందా! ఇపుడు ఈ యువనటుడు పెళ్లి, నిశ్ more


    అర్దంతరంగా-వాయిదా-పడిన-అసెంబ్లీ



    రాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు శుక్రవారం అర్దంతరంగా నిరవాడికంగా వాయిదా ప more


    ఆర్తి-ఆలా-కూడా-చేస్తుందా



    కొందరు తార లు పెళ్లి చేసుకున్నా సినిమా పరిశ్రమపై మక్కువ చావక తిరిగి సెకండ్ ఇన్నిం more


    నయన-తార-పేరు-ఎందుకు-మార్చుకుంది-


    సినిమాల్లోకి రాక ముందు ఉన్నా అసలు పేరును మార్చుకోవడం తార లకు ఒక హాబీ. కొత్తగా సిన more








    Related Stories:

  • కేడి' రాక 12 న
  • నటుడు శ్రీ హరి వితరణ
  • ఇప్పుడా! గ్లామర్ పాత్ర లా!!
  • విడిపోనున్న సినీ జంట
  • పెళ్లి కొడుకుల జాబితా లో చేరిన వారిద్దరు
  • కథ నచ్చితే ఒకే
  • జూ. ఎన్. టి. ఆర్. పెళ్లి వాయిదా పడిందా!
  • అర్దంతరంగా వాయిదా పడిన అసెంబ్లీ
  • ఆర్తి ఆలా కూడా చేస్తుందా
  • నయన తార పేరు ఎందుకు మార్చుకుంది?
  • Latest News
  • బజ్జిని క్లిన్ బౌల్డ్ చేసిన గీత బస్రా
  • దటీజ్ త్రిష
  • అనుష్క సరికొత్త పద్ధతి
  • పూరి కి 'గోలీమార్' పరీక్ష
  • ప్రభాస్ తో చిత్రానికి దిల్ రాజు శ్రీకారం
  • స్నేహ కి ఇక 'అదే' మిగిలిందా !
  • ముంబాయ్ ఇండియన్స్ ను చిత్తు చేసిన రాయల్స
  • పవన్ సరసన అనుష్క
  • 'బృందావనం' సందర్శన జూలై లోనా !
  • 300 లకు పైగా ప్రింట్లతో 'వరుడు '
  • రఫ్ ఆడిన బెంగళూరు - చిత్తయిన రాయల్
  • బంద్ ను విరమించిన చిత్రపరిశ్రమ
  • ఈ నెల 19 న చిత్ర పరిశ్రమ బంద్
  • వెంకి సరసన అనుష్క
  • పైరసీ పై స్పందిస్తున్న పరిశ్రమ
  • Printer Friendly Page Send this Story to a Friend



    Ads
    Wallpapers
    Betting Bangarraju

    Betting Bangarraju

    Vidya Balan

    Vidya Balan

    Simha

    Simha

    Videos
    Spicy Gallery
  • Richa
  • Hot pics
  • Neha Sharma
  • Celina Jaitley
  • Celina Jaitley
  • Charmi
  • Tamanna
  • Meera Chopra
  • Priyamani
  • Andarangam
  • Kaadhalaagi - Tamil Movie
  • Genelia
  • Hollywood Stills
    Ads





    Copyright Content © 2004 by Bharat Waves  |   |