Home
 
Home
Register
Login
Search
My Space
Groups
Blogs
Polls
Forums
Movie News
TMDB
Reviews
Telugu News Hot Picks
Videos
Music
Wallpapers
Spicy Gallery
Star Birthdays
Galleries
Tollywood
Bollywood
Kollywood
Hollywood
Games
Web Links
Articles
Baby Names
Gender Prediction
Recipes ( Video recipes)
Cooking Tips
Twitter
     Register     Login  



<< Newer
Share |
Older >>




బేబి షామిలి ఇపుడు క్యూట్ గా తయారై ఓయ్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా రీ ఎంట్రీ కావడం వెనుక కొన్ని ఆసక్తికార విషయాలు తెలుస్తున్నాయి. హీరోయిన్‌గా షామిలి నటించిన ఈ చిత్రానికి ముందు చాలా మంది నిర్మాత , దర్శకులు తమ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేయాలని అడిగినా ఆమె దానికి అంగీకరించలేదని సమాచారం. అలాగే ఎంతో మంది యువ హీరోలు కూడా తమ సరసన షామిలిని నటింప చేయాలని ప్రయత్నించారని వినికిడి.


ఇంతమంది షామిలి కోసం ప్రయత్నించడానికి కారణం లేక పోలేదు. బాల నటిగా షామిలి సృష్టించిన రికార్డ్‌లు తక్కువేమీ కావు. మణి రత్నం దర్శకత్వంలో బేబి షామిలి నటించిన అంజలి చిత్రం సాదించిన సంచలన విజయం గురించి చాలా మందికి గుర్తు ఉండక పోవచ్చు. 1990 లో ఆ చిత్రం ఒక రికార్డ్ ను సృష్టించింది. అప్పట్లో నాలుగేళ్ళ వయసుకలిగిన షామిలి నటన అద్భుతం. ఒకే ఏడాది లో షామిలి రెండు రెండు వి బి న్న మైన చిత్రాల్లో నటించి బాల నటిగా చక్కటి గుర్తింపు పొందింది.



చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన జగదేకవీరుడు- అతిలోక సుందరి చిత్రంలో కూడా షామిలి బాల నటిగా నటించింది. ఈ రెండు చిత్రాల తరువాత షామిలి మరి కొన్ని కన్నడ, తమిళ చిత్రాల్లో బాల నటిగా నటించి ప్రత్యేక కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. తరువాత నటనకు స్వస్తి చెప్పి చదువులో పడి పోయింది. ఇంత కాలానికి షామిలి మళ్లీ తెలుగు తెరకు హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక అసలు విషయానికి వస్తే ఓయ్ చిత్రం ద్వారానే తాను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కావాలని ఆమె నిర్ణయించుకోవడానికి కారణం సిద్దార్థ ఆంట. షామిలి అభిమాన నటుడు సిద్దార్థ. తన అభిమాన నటుడి సరసన హీరోయినగా ఎంట్రీ ఇవ్వడానికే పలు అవకాశాలను ఆమె తోసి పుచ్చినట్లు వినికిడి. ఇది అసలు కథ.


ఓయ్ షామిలికి ఎలాంటి గుర్తింపును ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. షామిలి ఎలా ఉంటుంది , ఎలా నటించింది అన్న విషయాలన్ని రేపు ఎలాగూ బైటికి వస్తాయి. అప్పటి దాకా కాస్త ఓపిక పట్టండి.



Forum Topics

  • Pics: Sneha in Vidiyal
  • Pics: Geeta Singh's Lingerie Show
  • Pics: Femina Miss India 2010 Event
  • Spicy Pics: Meera Chopra
  • Hot Glamour at IPL Party pictures

  • Related Stories


    రాష్ట్రాలకు-సి.-ఈ.-సి.-ఆదేశాలు


    ఒకే చోట మూడేళ్లకు పైగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘ more


    సార్వత్రిక-ఎన్నికలు-ఏప్రిల్-లో-



    సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లే. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 15 ĸ more


    ఎం.-ఎల్.ఎ-ల-రాజీనామ-స్కోర్-93-


    రాష్ట్రానికి చెందిన 93 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామ చేశారు. వారంతా తమ రాజీన more


    మొదలైన-ఎన్నికల-ప్రక్రియ


    రాష్ట్రం లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర  more


    పన్నెండు--మంది-రాజీనామాల--ఆమోదం


    తెలంగాణా ప్రాంతానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించి నట more


    మంత్రి--జైరాం-ర-మే-ష్-రాజీనామా


    కేంద్ర మంత్రి జై రామ్ ర మే ష్ తన మంత్రి పదవికి బుదవారం సాయంత్రం రాజీనామా చేశారు. మ more


    ప్రజా-ఉద్యమాలకు-పి.-అర్.పి.-నిర్ణయం


    ప్రజాసమస్యల పై ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టాలని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. ప more


    చిరు--కె-రైల్-ఇంజిన్


    చిరంజీవి అధినేతగా ఉన్న ప్రచరాజ్యం పార్టీకే రైల్ ఇంజిన్ గుర్తును కేటాయిస్తూ కేంద్ more


    రాష్ట్ర-పతి-పాలన-విదించాలి-:-ఎం.-ఐ.-ఎం


    రాష్ట్రంలో సాదారణ పరిస్థితి నెలకొనడానికి వీలుగా మొదట రాష్ట్రంలో రాష్ట్ర పతి పా more


    కొత్త-సి.-ఈ.-సి--గా--నవీన్-చావ్లా


    కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ప్రధాన ఎన్నికల కమిష్ణర్ గా నవీన్ చావ్లా ను నియమిస్తూ రాష్& more








    Related Stories:

  • రాష్ట్రాలకు సి. ఈ. సి. ఆదేశాలు
  • సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ లో
  • ఎం. ఎల్.ఎ ల రాజీనామ స్కోర్ 93
  • మొదలైన ఎన్నికల ప్రక్రియ
  • పన్నెండు మంది రాజీనామాల ఆమోదం
  • మంత్రి జైరాం ర మే ష్ రాజీనామా
  • ప్రజా ఉద్యమాలకు పి. అర్.పి. నిర్ణయం
  • చిరు కె రైల్ ఇంజిన్
  • రాష్ట్ర పతి పాలన విదించాలి : ఎం. ఐ. ఎం
  • కొత్త సి. ఈ. సి గా నవీన్ చావ్లా
  • Latest News
  • పవన్ సరసన అనుష్క
  • 'బృందావనం' సందర్శన జూలై లోనా !
  • 300 లకు పైగా ప్రింట్లతో 'వరుడు '
  • రఫ్ ఆడిన బెంగళూరు - చిత్తయిన రాయల్
  • బంద్ ను విరమించిన చిత్రపరిశ్రమ
  • ఈ నెల 19 న చిత్ర పరిశ్రమ బంద్
  • వెంకి సరసన అనుష్క
  • పైరసీ పై స్పందిస్తున్న పరిశ్రమ
  • బ్రాండ్ అంబాసిడర్ జయసుధ
  • బాలయ్య , నమిత ఎక్కడి కెళ్ళారు?
  • సీనియర్ లకు గట్టి పోటి గా కొత్త హీరోయిన్స
  • హిట్ కోసం తపిస్తున్న విష్ణు
  • రెండు షెడ్యుల్స్ లో 'నిత్య పెళ్లి కొడుకు' ķ
  • చెన్నై సూపర్ - రైడర్స్ పాపర్
  • పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్
  • Printer Friendly Page Send this Story to a Friend



    Ads
    Wallpapers
    Betting Bangarraju

    Betting Bangarraju

    Asin

    Asin

    Amrita Rao

    Amrita Rao

    Videos
    Spicy Gallery
  • Hot pics
  • Neha Sharma
  • Celina Jaitley
  • Celina Jaitley
  • Charmi
  • Tamanna
  • Meera Chopra
  • Priyamani
  • Andarangam
  • Kaadhalaagi - Tamil Movie
  • Genelia
  • Jennifer Mayani
  • Hollywood Stills
    Ads





    Copyright Content © 2004 by Bharat Waves  |   |