Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



సినిమాలో మూడు గంటలపాటు ఖైదీ సినిమా లో ఖైదీగా నటించానని, ఇపుడు ప్రజలు నన్ను వారి హృదయాల్లో శాశ్విత ఖైదీ అవడం తనకు మాత్రమే దక్కిన అదృష్టమని చిరంజీవి అన్నారు. రాయలసీమ ప్రజాంకిత యాత్ర లో బాగంగా చిరంజీవి బుదవారం మధ్యాన్నం పులివెందుల్లో రోడ్ షో ను నిర్వహించారు. పులివెందులకు రావడానికి ఎవరి అనుమతి అక్కర లేదని చెప్పారు. 'మీ ప్రేమే పాస్‌పోర్ట్. మీ అభిమానమే వీసా' అని ప్రజల నుద్దేశించి చిరంజీవి చెప్పారు. పులివెందుల అందరిది. మన పులివెందులకు రావడానికి ఎందుకు అందరికి టెన్షన్, విపరీతమైన వత్తిడి , ఏదో జరుగుతుందన్న ఉత్కంఠ ఎందుకు అని చిరంజీవి అడిగారు. చూడండి పులివెందులలో యాత్ర ఎంత చక్కగా సాగిందో. ఇక్కడి వారు ఎంతో మంచి వారు అని అన్నారు. ప్రజా బలాన్ని ఎవరు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.


తన యాత్ర కు జనం విరగబడటం చూసి ఉద్వేగానికి లోనైనా చిరంజీవి ఎంతో బావోద్వేగంతో ప్రసంగించారు. 'నన్ను అందరు ఆదరిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా నన్ను ఆదరించిన మీకు నాకు మద్య ఉన్న అనుబందం రాజకీయాలకు ఆతీతమని ' చిరంజీవి తెలిపారు. పులివెందుల ఎంతో అభివృద్ది చెందిందని అంటూ తమ పార్టీ అధికారం లోకి వస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. చిరంజీవి పర్యటనలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొంటాయో నని భయపడిన వ్యాపారులు స్వచ్చందంగా తమ షాపులను మూసి వేశారు. చిరంజీవి రోడ్ షో ముగిసే దాకా బయటకు రావద్దని పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. చిరంజీవి కూడా తన షో ను త్వరగా ముగించుకొని ముందుకు వెళ్లారు.





Related Stories:

  • పోలీసుల చర్య సరైనదే: సింగారావు
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • నగరంలో హై అలర్ట్
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • రాజశేఖర్ పై నీతు ఫిర్యాదు
  • హాస్తి న కు వెళుతున్న వై. ఎస్.
  • శివరాజ్ పాటిల్ రాజీనామా
  • సంతాపం వ్యక్తం చేసిన సి. ఎం
  • చట్టం తన పని తాను చేసింది: సజ్జనార్
  • అవినీతి పైనే చిరు గురి
  • మేమే నంబర్ వన్: వై. ఎస్.
  • 'నేను ప్రజల హృదయాల్లో శాశ్విత ఖైదీ ని'
  • నగరం లో రెండు వేల సి. సి. టి. వి. లు
  • నిమజ్జనానికి పూర్తి అయిన ఏర్పాట్లు
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • విలాస్ రావ్ పై వేటు?
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • అభిమానులకు పెద్ద పీట
  • ర్యాగింగ్ చేస్తే కబడ్దార్: వై. ఎస్.
  • Latest News
  • బి జె పి వైపు పి ఆర్ పి చూపు..?
  • లోపలా..? బయటా..?
  • అన్నిటికి వారే కావాలి... కలసి ఉండటానికే..?
  • సత్యం ఎం. డి. అరెస్ట్
  • సత్యం సి. ఎఫ్. ఓ కోసం గాలింపు
  • పోలీసులకు లొంగిపోయిన సత్యం రాజు
  • రద్దైన సత్యం బోర్డ్ సమావేశం
  • విచారణకు హాజరుకానున్న రామలింగరాజు
  • విచారణకు హాజరు అవుతున్న రాజు న్యాయవాది
  • సమన్లు జారీచేసిన సెబీ
  • సత్యం సి. ఎఫ్. ఓ ఆత్మహత్య యత్నం?
  • సత్యం రాజు అరెస్ట్ కు రంగం సిద్దం
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |