| << Newer | Older >> |
on 2008/7/23 8:44:31
విశ్వాస పరీక్షలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన, ఓటింగ్ కు గైరు హాజరైన ఎం. పి. ల పై బి. జె.పి. బహిష్కరణ వేటు వేసింది. మొత్తం ఎనిమిది మంది పై వేటు పడింది. పార్టీ జారీ చేసిన విప్ నుకూడా పట్టించుకోకుండా విశ్వాస పరీక్షలో యు. పి. ఏ. కు అనుకూలంగా ఓటు వేసిన వారిని, వోటింగ్ కు హాజరు కాకుండా యు. పి. ఏ. ను గట్తెకించిన పార్టీ ఎం. పి. లు పార్టీకి ద్రోహం చేశారని పార్టీ సీనియర్ నేత అద్వాని ఆగ్రహం తో అన్నారు. ఆరుగురు ఎమ్.పి. లు యు. పి. ఎ.కు అనుకూలంగఓతు వెశరు.ఇద్దరు ఎం. పి. లు పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా విప్‌ను దిక్కరించి ఓటింగ్‌కు గైర్హాజర్ అయ్యారు. ఎన్. డి. ఏ. కూటమి లోని వివిద పార్టీలకు చెందిన ఎం. పి. లు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం తో విశ్వాస పరీక్షలో యు.పి. ఏ. సునాయాసంగా విజయం సాదించగలిగింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




