| << Newer | Older >> |
on 2008/7/15 9:03:26
హైదరాబాద్‌లో సభ 18న
అణు ఒప్పందాన్ని వామపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్న అంశాన్ని గురించి ప్రజలకు వివరించడానికి వామపక్ష పార్టీలు ఈ నెల 18న హైదరాబాద్ లో ఒక బహిరంగ సభను నిర్వహించనున్నాయి. ఈ విషయాన్ని సి. పి. ఐ. జాతీయ కార్యదర్శి. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. తాము అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం లేదని ఒప్పందానికి సంబందించిన కీలక మైన హైడ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వామపక్ష పార్టీలు బి. జె. పి. లాంటి మతోన్మాద పార్టీ తో కలిసి యు. పి. ఏ. కు వ్యతిరేకంగా ఓటువెయడాన్ని గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలను సురవరం ఖండించారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



