| << Newer | Older >> |
on 2008/7/26 10:56:06
లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీని మాజీ స్పీకర్ సంగ్మా అభినందనలు తెలిపారు. స్పీయాకర్ పదవికి ఉన్న గౌరవాన్ని , ప్రతిష్టను ఆయన మరించ పెంచారని అన్నారు. యు. పి. ఏ. ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం ఓటింగ్ సంధర్భంగా సొంంత్ స్పీకర్ పదవిలో ఉండరాదని ఆ పదవికి రాజీనామా చేయాలని సి. పి. ఎస్. పార్టీ కేంద్ర కమి ఆదేశించిన ఆయన దానిని ఖాతరుచేయకుండా పదవికి రాజీనామా చేయకుండా స్పీకర్ గా వ్యవహరించి సభ ను నడిపి అందరి ప్రశాంశాలు అందుకున్నారని చెప్పరు.స్పికర్ పార్టీలకు ఆతితుడని ఆయన చెప్పిన తిరు అభినందనీయమని అన్నర్.సొమ్నథ్ లాంటి సీనియర్ నేతను సి. పి. ఎం పార్టీ నుంచి బహిష్కరించి పెద్దపోరపాటు చేసిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సోమ్‌నాథ్ లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం అంటే ఆది ఆ పార్టీకి పెద్ద నష్టమని కూడా చెప్పారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



