Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/7/22 0:45:56

లోక్‌సభ ప్రత్యేక సమావేశం సంధర్బంగా సభను నడుపుతున్న స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. స్పీకర్ స్థానం లో కూర్చున్న తనకు తార తమ బేధాలు లేవని మరోసారి ఆయన నిరూపించుకున్నారు. సభ లో తన పార్టీకి చెందిన వారు వివాదం లేవదిసినపుడు కూడా స్పీకర్ నిష్పక్షపాతంగా నడుచుకున్నారు. సభ లో ఇష్టనుసారం వ్యవహరిస్తే చర్య తప్పదని హెచ్చరించారు. విజీటర్స్ గ్యాలరినుంచి సభను స్పీకర్ నడిపిన తీరును మాజీ స్పీకర్లు, సోమ్‌నాథ్ భార్య, కుమార్తె, బృందా కారత్‌లు వీక్షించారు. సభలో జరిగిన చర్చ సంధర్బంగా ఉద్రేకాలు,హాస్య ధోరణులు చోటు చేసుకున్నాయి. బి.ఎస్.పి. ఎస్. పి. సభ్యులమధ్య వివాదం బాగా జరిగింది. ఆది ముదిరి ముష్టి యుద్దం దాకా వెళ్ళింది. రాజకీయ అంశాల కన్న వ్యక్తి గత అంశానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.రహుల్ గాంధీ మాత్రం చాలా గంభీరంగా కనిపించారు.







Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • తిరుపతి లోనే చిరు ప్రచారం ప్రారంభం..?
  • స్పీకర్ పదవి నుంచి సురేష్ రెడ్డి తప్పుకో
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • వెంగీ స్థానం లో శ్రీకాంత్
  • స్పీకర్ కు ప్రశంసలు
  • రామోజీ కు షబ్బీర్ అలీ కు ఒప్పందం కుదిరింద
  • అప్పీల్ కు సోమ్‌నాథ్ కు ఛాన్స్
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • స్పీకర్ ను అభినందించిన సంగ్మా
  • కోటా వ్యవస్థకు స్వస్తి
  • స్పీకర్ వైఖరిని తప్పు పట్టిన చెన్నమనేని
  • పెరుగుతున్న పులుల సంఖ్య
  • Latest News
  • అధికార పంపిణీ సాద్యం కాదు
  • ఎన్నికల బరిలొదిగనున్న జగన్
  • కె సీ ఆర్ తెలంగాణాను పక్కన పెట్టారు
  • ఎన్నికల వెళ 'కోకా' ధుమ్ముదులుపుథున్ది..
  • భూమి కేటాయించామని కోరిన గాయని..!
  • ముగిసిన గంగూలీ శకం
  • యాత్రల్లో చిరు రాణిస్తారా!
  • కొలిక్కి రాని తెలంగాణ
  • చెరోదారిన జొదెద్దులు..?
  • మహేష్ బాబు, భూమిక హేట్రిక్..
  • తందానా 'తానా'
  • జీవిత వర్సెస్ గంగా భవాని
  • కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో తెలంగాణా!
  • టి. డి. పి. లో ఆనిశ్చిత
  • తెలంగాణవైపే మొగ్గు!
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |