| << Newer | Older >> |
on 2008/5/4 4:53:21
కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకున్న అపశృతుల పై విచారణ జరపాలనే, ఎంపిక ప్రక్రియ నిలిపి వేయాలని సాక్షాత్తు ముఖ్య మాతృ జారీ చేసిన ఆదేశాలకే దిక్కులేకుండా పోవడం విచారకరం. ముఖ్య మంత్రి నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని పోలీస్ బాసులు చెప్పడం శోచనీయం. కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో వారం రోజుల్లో నుగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 12 మంది ఆభర్తులు స్ప్రుహ కోల్పోయారు. మహిళా అభ్యర్థీనులు కూడా స్ప్రుహ కోల్పోయారు. ఎంపిక ప్రక్రియను ఉదయం 5 నుంచి ప్రరంబించి ఉదయం 10గంటలకు అంత ముగించాలని అధికారులు నిర్నయిన్చరు.అయిన కూడా ఫలితం లేకుండా పోతోంది. ఎంపిక ప్రక్రియలో ఐదు కిలోమీటర్ల పరుగు తప్పని సరి అని పోలీస్ అధికర్లు చెబుథున్నరు.అభర్థుల మృతికి కారణం పై విచారణ జరిగే అవకాశాలు అసలు కనిపించడం లెదు.కరిమ్ నగర్, విజయనగరంలో జరిగిన కానిస్టేబుల్స్ ఎంపికలో పలువురు ఆభర్తులు సొమ్మశిల్లి పడిపోవడం జరిగింది. అలా పడిపోయిన వారిలో మహిళా ఆభర్తినీలు కూడా ఉన్నారు. పోలీసులు మాత్రం ఎంపిక ప్రక్రియను నిలాపకుండా కొనసాగిస్తున్నారు. అవసర మైన చోట్ల వైధ్య సహాయ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



