| << Newer | Older >> |
on 2008/7/26 10:44:23
సిద్దాంతాలకు కట్టు బడాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు. అలాంటి పార్టీలతో పొత్తుకు తాము ఎప్పుడు సిద్దమే నని చెప్పారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభా పెట్టకుండా, కులాలు, మతాల ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయించని పార్టీలతో కలిసి పనిచేయడానికి తమ పార్టీకి ఎలాంటి భ్యంతరం ఉండదని తెలిపారు. సమాజంలో మౌలిక మార్పుల కోసం చిత్తశుద్దీతో పని చేసే పార్టీలతో చేతులు కలపడానికి అలాంటి పార్టీలంహవానిస్తున్నామని అన్నారు. మెగాస్టార్ పార్టీకి అలాంటి లక్ష్యాలు, ఉద్దేశాలు ఉంటే ఆ పార్టీ తో కలిసి పని చేస్తామని పొత్తుకు కూడా వెనుకాడమని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో సాములా మార్పును కోరుకోనే వారిని తమాపార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. నిషబ్బడనే పేరుతో 2009 ఎన్నికల ప్రణాళికను జయప్రకాష్ శనివారం విడుదల చేశారు. ఆ సందర్బంగా మీడియా తో మాట్లాడారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



