| << Newer | Older >> |
on 2008/7/14 8:50:29
సాక్షి దినపత్రికపై తెలుగుదేశం పార్టీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. క్రీస్తవుల మనోభావాలు కించపరిచేలా జీసెస్ చిత్రాన్ని ప్రచురించిన పత్రిక పై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదు లో కోరారు. ఘోరమైన తప్పు చేసిన పత్రిక ఛైర్మన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే పత్రిక యజ్యమనం ఆదివారం రోజే బేషరతుగా క్షమార్పణ కోరింది. తమ పత్రిక మొదటి పేజీలో సోమవారం ఆ పత్రిక సంపాదక వర్గం, సంస్థ ఛైర్మన్ వై. ఎస్. జగన్ వివరణ ఇవ్వడం జరిగింది. పొరపాటుగా జరిగిన తప్పుకు పత్రిక యజమాన్యం క్షమార్పణ చెప్పడం దానిని మొదటి పేజీలో ప్రచురించడం జరిగిన తరువాత తీరికగా టి. డి. పి. స్పందించి పోలీస్ స్టేషన్‌లో పీర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



