Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/7/31 11:04:35
సైకిల్ కారెక్కుతుందన్న ఉహాగానాలు జోరు అందుకుంటున్న సమయంలో టి డి పి లో మాత్రం ఇంకా ఆనిశ్చిత స్థితే నెలకుని ఉంది.ఈ రోజు జరిగిన టి డి పి తెలంగాణా కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఏ నిర్ణయం తీసుకోక పోవటం తెలంగాణా పై ఆ పార్టీ గందరగోళ స్థితికు అద్దం పడుతుంది. దీనికి తోడు బాబు కూడా ఏమీ చెప్పలేని స్థితిలో నే ఉన్నారు. మీకోసం యాత్ర చేస్తున్న బాబు కు తెలంగాణా సెగలు బాగానే తగులుతున్నాయి. ఆ పార్టీ కార్య కర్తలు అడుగడుగానా అడు తగులుతూ తెలంగాణా పై మీ వైఖరి ఏమిటి అని నిలదీస్తున్నారు. వీరికి సమాధానం చెప్పలేక సున్నితంగా బాబు ఆ విషయాన్ని పక్కదోవా పట్తిస్తున్నారు. ఇక తెలంగాణా కోరే కమిటీలో సబ్యుదు ఐన నాగం జనార్ధన రెడ్డి కూడా దాటవేత ధోరానే ప్రదర్శిస్తుండటం సమైక్యవాదానికే కట్టుబడ్డ టి డి పి వైఖిరిలో మార్పు రాలేదు అనుకోవచ్చా..!?




Related Stories:

  • కుదుట పడ్డ 'దేశం'
  • అగ్ని ప్రమాదం
  • తెలంగాణా లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితే
  • కోర్ కమిటీ సభ్యుడిగా ఎర్రబల్లి
  • డిల్లీలో 'కాకా' రాజకీయం
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • వివాదానికి కారణం ఏమిటి?
  • అవిరైన ఆశలు
  • అందరిని ఎకి పారేసిన సి. ఎం.
  • "దేశం" సాచివేత వైఖరి
  • విధానలేముఖ్యం: రాఘవులు
  • తెలంగాణాలో కనిపించని స్పందన
  • చిరు ముందు తెలంగాణా చిక్కు ముడి
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో తెలంగాణా!
  • కె. సి. ఆర్. కొత్త ఎత్తుగడ
  • తెలంగాణా పై ఐక్య ఉద్యమం: కే. సి. ఆర్.
  • కోర్ కమిటీ సభ్యుడిగా ఎర్రబల్లి
  • ప్రజల వద్దకే కళాకారులు
  • కొలిక్కి రానున్న పొత్తులు
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |