| << Newer | Post Comments | Older >> |
సమాజానికి సేవ చేయడమే ప్రతి ఒక్కరి పరమావది కావాలని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. ఉత్తరంద్ర జిల్లాలో ఆయన పర్యటించారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి మెగాస్టార్‌కు ముఖ్యమని చెప్పారు. మదర్ థెరిస్సా ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పని చేసి విమర్శకుల నోరు మూయించాలని కొరారు.ఎన్నికల్లొ దొంగ ఓట్లను అడ్డుకోవాలంటే చిరు అభిమానులందరు తమ పేర్లను ఓటర్ల జబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.


