Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



పొత్తుల విషయం లో తాము సుముఖంగా ఉన్న తమ షరత్తులకు అంగీకరించే పార్టీలతోనే తాము కలిసి పని చేస్తామని పొత్తులు పెట్టుకుంటామని టి. ఆర్. ఎస్. మరోసారి చెబుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో డిల్లీలో టి. ఆర్. ఎస్. పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు కలిసి మంతనాలు జరిపారు. ఆ తరువాత వారిద్దరూ మాయావతి ఇంట్లో అల్పాహార విందుకు హాజరు అయ్యరూకూడా. తెలంగాణా విషయం లో తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని టి. ఆర్. ఎస్. డిమాండ్ చేస్తోంది. ప్రణబ్ కమిటీకి రాసిన లేఖను వాపసు తీసుకోవడం తో పాటు తెలంగాణా విషయం లో తన వైఖరిని పార్టీ ఖచ్చితంగా వెల్లడి చేస్తే తమకు టి. డి. పి. తో పొత్తుకు ఎలాంటి అభ్యంతరం లేదని టి. ఆర్. ఎస్. అంటోంది. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్న తెలుగుదేశం పార్టీ కూడా మరో రెండు, మూడు నెలలు వేచి చూసే ధోరణి అవలంభించనుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చూపంత మహా కూటమి పై ఉంది. వామపక్షాలు. బి. ఎస్. పి., టి. ఆర్. ఎస్. లను కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. కూటమి ఏర్పాటు తరువాత టి. ఆర్. ఎస్. విషయం గురించి, తెలంగాణా పై కూడా ఒక నిర్ణయానికి రావాలని పార్టీ అభిప్రాయ పడుతోంది.





Related Stories:

  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • విద్యార్థి గర్జనకు ఏర్పాట్లు పూర్తి
  • కుదుట పడుతున్న స్వప్నిక ఆరోగ్యం
  • వెంకట్ నిర్దోషి
  • వివాదానికి కారణం ఏమిటి?
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • ప్రతి సవాల్ విసిరిన పి. ఆర్. పి.
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • సీట్ల సర్దుబాటు పై బాబు దృష్టి
  • పొత్తుకు తలుపులు తెరిచిన పి. ఆర్. పి.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • చట్టం తన పని తాను చేసింది: సజ్జనార్
  • పోలీసుల చర్య సరైనదే: సింగారావు
  • బాబు ను కలవనున్న కె. సి. ఆర్.
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • స్టే ఎత్తివేత కు హై కోర్టు తిరస్కృతి
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • మెరుగు పడని స్వప్నిక ఆరోగ్యం
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |