Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>



తెలుగుదేశం పార్టీలో నెంబర్ టు పొజిషన్ లో ఉన్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, బి. సి. నేత దేవేందర్ గౌడ్ తెలంగాణా విషయం లో ఏ మాత్రం తొందరపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఇప్పటికీ దేవేందర్ గౌడ్ కు ఆదరణ తగ్గలేదు. తెలంగాణా విషయం లో చాలా గట్టి పట్టుదలతో ఉన్న దేవేందర్ గౌడ్ టి. డి. పి. ని వీడి పోతారన్న ఉహాగానాలు ఒక పక్క జోరుగా వినిపిస్తున్నా, ఆయన మాత్రం లో చాలా గుంభ నంగ ఉంటున్నారు. పార్టీని వీడి పొనని దేవేందర్ గౌడ్ చెబుతున్నా మాటలను పార్టీలో చాలామంది నమ్ముతున్నా దేవేందర్ గౌడ్ ను బైటకు పంప డానికి కొందరు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా దేవేందర్ ఎంతో నేర్పుతో వ్యవహరిస్తున్నారు. పార్టీలో దేవేందర్ గౌడ్ కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణా పై దేవేందర్ గౌడ్, తలసాని ల మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి పాకాన పడకుండా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. రెండు ధఫాలు చంద్రబాబు దేవేందర్ తో చర్చలు జరిపారు.పార్టీ అదినేత చొరవ తీసుకొని మాట్లాడుతున్నపుడు తొందర పాటు పనికి రాదని గ్రహించిన దేవేందర్ గౌడ్ ఆచి తూచి అడుగెస్తున్నారు. పైగా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 18 న సమావేశమై రాష్ట్రం లోని మూడు ప్రాంతాల పై కూలంకషంగా చర్చించ నుం ది . ఆ సమావేశం లో తన వాదనను వినిపించాలని, తెలంగాణా పై గట్టిగానే మాట్లాడాలని నిర్ణయించుకున్న దేవేందర్ అప్పటిదాకా మరో మాట మాట్లాడకుండా మౌనని పాటించాలని బావిస్తున్నారు.దేవేందర్ ను ప్రతి రోజు పలువురు కలుస్తున్నారు. పార్టీ కూడా దేవేందర్ పై ఓ కన్నేసి ఉంచింది.





Related Stories:

  • మంత్రి మారెప్ప పై సి. ఎం అసంతృప్తి
  • నల్లమల ఏరియా లో మావో ల కదలికలు
  • బాబు మోహన్ కొంపకో ల్లే రు
  • విద్యార్థి గర్జనకు ఏర్పాట్లు పూర్తి
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • కాకినాడ లో పి. ఆర్. పి. కి చుక్కెదురు
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • వెంకట్ నిర్దోషి
  • విలాస్ రావ్ పై వేటు?
  • కాంగ్రెస్ కోటా లో చిరు టూర్
  • ర్యాగింగ్ చేస్తే కబడ్దార్: వై. ఎస్.
  • అందరి బండారం బైట పెడతా: బాబు మోహన్
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • చట్టం తన పని తాను చేసింది: సజ్జనార్
  • కుదిరిన అవగాహన
  • మేమే నంబర్ వన్: వై. ఎస్.
  • ఎదురు కాల్పులు బూటకం
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |