| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రం లో జరుగుతున్న ఉపఎన్నికల ఫలితాలతో ముఖ్య మంత్రి వై. ఎన్ . అవినీతి పాలనకు కౌంట్ డౌన్ మొదలవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నైకలు ఖచ్చితంగా రెఫరాండం అని చెప్పారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ సమస్యలను పట్టించుకొని టి. ఆర్. ఎస్. ఉపఎన్నికలకు సిద్దం కావడమే కాకుండా మరో సారి తెలంగాణ ప్రజలను వంచించడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని కోరారు.


