| << Newer | Older >> |
on 2008/9/26 8:00:46
భారత క్రికెట్ బోర్డ్ జాతీయ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా మాజీ క్రికెటర్ కృష్ణ మచారి శ్రీకాంత్ ఎంపికయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ వెంగ్‌సర్కార్ పదవి కాలం మూగాయనుండటం తో ఆయన స్థానం లో శ్రీకాంత్ ను ఎంపిక చేశారు. సెలెక్టర్ ప్యానల్ లో నరేంద్ర హిర్వాని, రాజవెంకట్‌లకు చోటు కల్పించారు. యష్ పాల్ శర్మ,సురేంద్రభావే లను కూడా ప్యానల్ కు ఎంపిక అయ్యారు. ముంబై లో ఈ నెల 27 నుంచి 29 వ తేదీ వరకు జరగనున్న బోర్డ్ వార్షిక సమావేశం తరువాత కొట్ట కమిటీ నియామకం గురించి అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్తగా ఎంపికైన సెలెక్టర్లకు ఏడాదికి 25 లక్షల రూపాయలను గౌరవ వేతనంగా అందివ్వ నున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



