Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/7/3 6:32:09

మాలో ఎలాంటి విబెదాలు లేవు అని యు. ఎన్. పి. ఏ. అధ్యక్షుడు, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం స్పష్టం చేశారు. గురువారం డిల్లీ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. అణు విషయం లో ప్రధాని ఇచ్చిన వివరణపై నిపుణుల సలహా తీసుకోనున్నట్లు సమాజ్‌వాదీ మరో నేత అమర్‌సింగ్ చెప్పారు. యు. ఎన్. పి. ఏ. ను అనుమానించాల్సిన పని లేదని ఉమ్మడి సమావేశంలో వారు అన్నారు. యు. ఎన్. పి. ఏ. లోని పార్టీలు, ఆయా పార్టీళానేతలంత కలిసే ఉన్నారని తమ మధ్య విబెదాలు లేవని, తాము ఎటు కదలమని మరో సారి వారు స్పష్టం చేశారు. అణు ఒప్పందం విషయం పై జులై ఆరో తేదీన మరో సారి చర్చించ నున్నట్లు వారు పేర్గొన్నారు. అణు ఒప్పందం విషయం లో అమెరికా తో భారత్ కుదుర్చుకోనున్న ఒప్పందం పై తమకున్న అనుమానాలను తీర్చాలని తాము ప్రధానిని కోరనున్నామని ఆ వివరణ అందిన తరువాత దానిపై మరో సారి చర్చిచ నున్నట్లు వివరించారు.





Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • అగ్ని ప్రమాదం
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • వివాదానికి కారణం ఏమిటి?
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • కె.సి. ఆర్. బస్సు యాత్ర 22 నుంచి
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • బ్రోకర్లు గా మారుతున్న కథానాయికల మేనేజర్
  • త్వరలో నటనకు బై : చంద్రమోహన్
  • బాబు- వరుణుడు లకు పడాధా..?
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • పి. ఆర్. పి. కార్యాలయానికి బాంబు బెదిరింపు
  • సమాజసెవే పరమావది : నాగేంద్రబాబు
  • ఎందు కింత కలవరం
  • అహమ్మదాబాద్ పేలుళ్ల లో 52 కు చేరిన మృతుల సంఖ&
  • పులివెందుల్లో టెన్షన్-- టెన్షన్
  • సేజ్ ల పేరిట దోపిడీ: చిరంజీవి
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |