Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/10/2 13:56:02

ఎవరికైన వాస్తవాలు రుచించవు. ఉన్నది ఉన్నట్లు చెప్పినా, రాసినా దాన్ని జీర్ణించుకోలేరు. దానికి చిరంజీవి మినహాయింపు కాదు. దక్కన్‌క్రానికల్ పత్రికలో తమ పార్టీ పై వ్యతిరేక వార్తలు ఎక్కువగా వస్తున్నాయని చిరు నమ్ముతున్నారు. తెలుగు దిన పత్రికల్లో ఈనాడు తమ కు అనుకూలంగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి అన్ని ఆంగ్ల పత్రికలు చిరు కు సంబంధించిన వార్తలు ఇస్తున్నాయి. అయితే వాటిలో ప్రచురిత మైన వాస్తవాలను చిరంజీవి జీర్ణించుకోలేక పోతున్నారు. ఈనాడులో తనకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయని ఆయన సంబర పడుతున్నారు. ఈనాడు అంత్యర్యాన్ని అర్థం చేసుకోవడం లో చిరంజీవి విఫలమయ్యారనే చెప్పాలి. ఒక సామాజిక వర్గాన్ని ఆదరిస్తోందన్న ఆరోపణలను ఆ పత్రిక ఎదుర్కొంటోంది. పైగా తెలుగుదేశం పార్టీ పై సానుభూతి ఉందన్న నిండ కూడా ఆ పత్రిక పై ఉంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించి అధికారంలోకి రాగలిగిన కూటమితో చిరంజీవి పొత్తు పెట్టు కోవచ్చునన్న ఒక ఆశతో ఆ పత్రిక ప్రజారాజ్యం పార్టీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్లు చిరంజీవి కి తెలిసి నట్లు లేదు. రానున్న ఎన్నికల్లో వై. ఎస్. ను ఎలాగైనా గద్దె దింపలన్నదే ఈనాడు పత్రికాధిపతి లక్ష్యం. దానికోసం వై. ఎస్. శత్రు వర్గాన్ని ఆయన చేరదియడం చాలా సహజం కూడా.





Related Stories:

  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • వివాదానికి కారణం ఏమిటి?
  • అవినీతి పైనే చిరు గురి
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • ప్రతి సవాల్ విసిరిన పి. ఆర్. పి.
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • విచారిస్తున్నాం : ఎస్. పి.
  • మరో మైలు రాయిని అదిగ మించిన సచిన్
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • కె.సి. ఆర్. బస్సు యాత్ర 22 నుంచి
  • విధానలేముఖ్యం: రాఘవులు
  • మంత్రి వర్గ పునర్వ్యవస్థి కరణకు రంగం సిదĺ
  • యువతకు రాజకీయాల్లో చోటెది?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |