| << Newer | Post Comments | Older >> |
ఇంగ్లాండ్ తో బెంగళూరు లో జరుగుతున్న నాలుగో వన్డే కి వర్షం కారన్నంగా అడ్డకీ ఏర్పడింది. హీరో హోండా సీరీస్ లో బాగంగా చిన్నస్వామి స్టేడియం లో ఆదివారం డే అండ్‌నైట్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ టోలిఓవర్ నుంచి ధాటిగా ఆడటం మొదలు పెట్టింది. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ సచిన్ వికెట్ ను కోల్పోయి 82 పరుగులు సాదించింది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ లో ఇరు జట్లు భారీగా స్కోర్ చేయడానికి వీలున్నా ఆట మొదలు పెట్టినప్పటి నుంచి ఆకాశం మేఘావృతం కావడం ఏ నిముషం లో వర్షం కురుస్తోందో అర్థం కాని పరిస్థితి కనిపించింది. 14 ఓవర్లు అడె సరికి వర్షం మొదలు కావడం తో ఆట ను నిలిపి వేశారు. వర్షం ఇంకా కురుస్తోంది.


