Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/10/9 6:16:55


చిరంజీవి క్రమంగా రాజకీయాలను ఒంట బట్టించు కుంటున్నారు. తన ప్రజా అంకిత యాత్రను తెలంగాణా నుంచి కాకుండా ఉత్తరాంద్ర నుంచి ప్రారంభించడం వెనుక ఆయన చాలా ఆలోచించారు. తెలంగాణా నుంచి ప్రారంభిస్తే తెలంగాణా అంశం పై పార్టీ వైఖరిని వెల్లడించాల్సి వస్తుంది. తెలంగాణా పై తమ పార్టీ వైఖరిని ప్రకటించకుండా ఆ ప్రాంతం లో పర్యటిస్తే ఆది ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా అధ్యయనం పేరుతో ఆయన తెలంగాణా ప్రాంతం లోని సిరిసిల్ల లో రెండు సార్లు, పోలేపల్లి లో ఒక సారి పర్యటించారు. ఆ పర్యటనల సందర్భంగా కాస్త అతిగా స్పందించినట్లు కోస్తాంధ్ర ప్రాంత నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుసుకున్న చిరంజీవి వారిని బుజ్జ గించడానికి ఉత్తరంద్రా నుంచి పర్యటించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. తెలంగాణా ప్రాంతం లో పర్యటన చేపట్టెలోగా తెలంగాణా పై ఒక నిర్ణయం రావడానికి కాస్త వెసులు బాటు దొరుకుతుందని ఆయన బావించే ఉత్తరంద్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణా ప్రాంతం లోని వెనకబడిన ప్రాంతాల్లో యాత్ర చేపట్టిన చిరంజీవి తాను తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కోస్తా ప్రాంత ప్రజలు అపోహ పడకూడదనే ఉత్తరంద్రా నుంచి శ్రీకారం చుట్ట డానికి కారణమని తెలిసింది. అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందాలని చిరు బావిస్తూన్నారు అందులో బాగంగానే ఆయన సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై స్పందించి అక్కడికి వెళ్ళి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల( ఎస్. ఈ. జెడ్) వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా ఆయన పోలి పల్లి కి వెళ్ళి అధ్యయనం చేసి వారి కి అండగా నిలవడానికి హామీ ఇచ్చి వచ్చారు. రంజాన్ పండుగ కు ముందు హైదరాబాద్ లో ఇఫ్తార్ విందు ఇచ్చి ముస్లిం సోదరులను ఆకట్టు కున్నారు. చిరంజీవి సోదరుడు , నటుడు పవన్ కల్యాణ్ కూడా రెండు రోజులు హైదరాబాద్ రంగా రెడ్డి జిల్లాల్లో 25 ప్రాంతాల్లో పర్యటించి పలు వర్గాల వారిని ఆకర్షించే పని లో పడ్డారు. గురువారం చిరంజీవి ఉత్తరంద్రా లోని శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రజా అంకిత యాత్రకు శ్రీకారం చుట్టారు. వెనుక బడిన ప్రాంతమైన ఉత్తరంద్రా ను ఎంపిక చేసుకొని అక్కడి సమస్యలపై కూడా స్పందించడం ద్వారా అక్కడి వారిని బుజ్జగించడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.





Related Stories:

  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • దేవేందర్ రాజకీయం
  • అవినీతి పైనే చిరు గురి
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • వివాదానికి కారణం ఏమిటి?
  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • మరో మైలు రాయిని అదిగ మించిన సచిన్
  • బి. జె. పి. నుంచి 'చిరు' కు ఆహ్వానం
  • ధరలను నియంత్రించండి
  • విచారిస్తున్నాం : ఎస్. పి.
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • చేనేతను ఆదుకుంటాం: చిరంజీవి
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |