Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/6/13 22:39:42

లేట్ అయిన లేటెస్ట్ గా ఉండాలని ఆయన భావన. అందుకే ఆలస్యం చేసినా ప్రజలు ఎంతో సహనం తో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి పార్టీ రైలు ప్లాట్‌ఫారం పైకి దూసుకొని రావడానికి సిద్దం అవుతోంది. చాప కింద నీరులా పార్టీ పని చేస్తోంది. అన్ని అనుబంధ సంఘాల తో పార్టీ సన్నద్డ మైంది. చిరంజీవి రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఒక్కటే మిగిలింది. ఈ లోగా చిరంజీవి రాజకీయ రంగా ప్రవేశానికి సంబందించి ఒక్కో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా చిరు పార్టీ తీరుతెన్నులు, ఆ పార్టీ వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలు గురించి వివరించే పాటల సి. డి. ఒకటి మీడియాకు చిక్కింది. ఆరు పాటలతో కూడిన ఈ సి. డి. లో చిరు పార్టీ గురించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛమైన పాలనను అందివ్వాలన్న మెగాస్టార్ ఆశయాలు ఆ పాటల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఎస్. పి. సుబ్రమణ్యం పాడిన ఆరు పాటలు చిరు అభిమానులను విపరింతంగా ఆకట్టు కుంటున్నాయి. స్వచ్ఛమైన, అవినీతి, ఆశ్రిత పక్ష పాలనకు తావులేని పాలనను అందిస్తామన్నపాటచిరంజీవి అంతరంగాన్ని తెలిపే పాటలుపాటఆ సి. డి. లో ఉన్నాయి. చిరు తొలిచిత్రం పునదిరాళ్ల నుంచి ఠాగూర్ వరకు ఆయన నటించిన చిత్రాల్లోని పాత్రలను విశ్లేషిస్తూ ఆ చిత్ర విజయాల వెనుక చిరంజీవి పడిన కష్టాన్ని వివరిస్తూ రాసిన ఒక పాట కూడా ఉంది. పేదలు, అణగారిన వర్గాల జీవితాలలో చిరు దీపం లా ఉండాలన్న మెగాస్టార్ ఆశయాన్ని తెలిపే మరో పాట ఉంది. బావోద్వేగాన్ని లోను చేసే ఆ పాటల్లో వాడిన పదాలు, భావావేశాన్ని రగిల్చే బాణీలు అందరినీ ఆకట్టుకోవడం ఖాయం. ఇక చిరు పార్టీ కార్యాలయం కూడా సర్వంగసుందరంగా ముస్తాబవుతోంది. 45 రోజుల్లో కార్పొరేట్ రంగాన్ని తలపించేలా చిరు పార్టీ కార్యాలయాన్నినిర్మించారు. డ్యూప్లెక్స్ తరహాలో నిర్మించిన భవనం లో కింద విశాలమైన కాన్ఫరెన్స్ హాల్, 8 గదులు ఉన్నాయి. పై అంతస్థులో ఒక కాన్ఫరెన్స్ హాల్, చిరంజీవి కోసం ఒక ప్రత్యేకమైన గదిని నిర్మించారు.




Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • ఏ రోజు వస్తున్నదో తెలియని చిరు బండి...!?
  • విప్ జారీచేయనున్న టి. ఆర్. ఎస్.
  • ఎట్టకేలకు గొంతు విప్పిన చిరు...!
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • పోటీకి 'నో' అంటున్న నారాయణ
  • ఫాదర్స్ దేల పట్ల అభిషేక్ కు ఆసక్తి లేదట...?
  • ఆత్మవిశ్వాసమా... అతి నమ్మకమా..?
  • అగ్ని ప్రమాదం
  • బలోపేతానికి చర్యలు
  • తృతీయ కూటమి ' చిరు' కోసం కాదంట!
  • అంతలోనే అనుమానమా..!?
  • వలసలకు ముఢం అడ్డు
  • కారెక్కిన సైకిల్..?
  • నోటీసు శిక్ష కాదు: ఉప్పునూతల
  • మళ్లీ ఛాంపియన్స్ మేమే: వై. ఎస్.
  • Latest News
  • ఎం ఎల్ ఏ కావాలనుకుంటే జేబులో చేయి పెట్టండ
  • నర్సీపట్నం టికెట్ పూరీ కుటుంబానికి..?
  • ఉద్యోగులూ బహు పరాక్..!
  • ప్రజారాజ్యం వ్యూహం బెడిసి కొట్తేనా..?
  • చిత్ర సీమ పై సవతి ప్రేమ..
  • చిరంజీవి తో సామాజిక న్యాయం అసాధ్యం..!
  • చిరు పార్టీ లో కి గొట్తిముక్కలా..?
  • దలితుడును సి ఎం గా ప్రకటిస్థారా..!
  • మంత్రి నే కాలేక పోయా..?
  • ఉన్నత పాటశాలల్లొ భోజనం ఉడికేనా..?
  • పార్టీ మారను..
  • పోవద్దంటున్నా... పోతూనే ఉంటా..!
  • దేశం తో సీ పి ఎం దోస్తీ..?
  • ఆన్‌లైన్ లో ఖైరాతాబాద్ వినాయకుడు..
  • చిరంజీవి, బాలయోగి ఒక్కటే..!
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |