Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/6/28 9:12:48

ఒక లక్ష్య సాధన కోసం పని చేసే టపుడు అదే ధ్యేయం కావాలి. తెలంగాణా సాధనలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఉధ్యమించాలి. సిద్దాంతాలు వేరైనా తెలంగాణా సాధనే అందరి ఆశయం కావాలి. ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడే అన్ని శక్తులను కలుపుకొని అడుగు ముందుకెయాలి. తెలంగాణా వాదుల ఐక్యతను దెబ్బ తీసే విధంగా పనిచేయడం మంచిది కాదు. శత్రువుకు అసలు అవకాశం ఇవ్వవద్దు. ఇలా సాగింది ప్రొఫెసర్ జయశంకర్ ప్రసంగం. తెలంగాణా సాదన సదస్సు పేరిట శనివారం హైదరాబాద్ లో జరిగిన మేధో మధన సదస్సును ఆయన ప్రారంబించారు. సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణకు కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా అన్యాయం చేసిందని చెప్పారు. తెలంగాణా రాజకీయ నేతలను ఎదగ నియకుండా అణచివేస్తున్నారని జయశంకర్ అన్నారు. తెలంగాణా విషయంలో తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కోర్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుదన్న నమ్మకం తనకు అసలు లేదని తెలిపారు. తనకు పార్టీలతో పనిలేదని, తాను ఏ పార్టీలోను సభ్యుడిని కాదని చెబుతూనే తెలంగాణా వాదం వినిపించడానికి ఏ పార్టీ పిలిచినా ఆ పార్టీ వద్దకు వెళ్ళి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తానని జయశంకర్ తేల్చి చెప్పారు. వారికి చేయూత నిస్తానని జయశంకర్ స్పష్టం చేశారు. తనకు వ్యక్తులు, పార్టీలు కన్నా తెలంగాణా సిద్దాంతం ప్రధానమని చెప్పడం గమనిస్తే తాను కేవలం టి. ఆర్. ఎస్. కు మాత్రమే పరిమితమని అనుకోవద్దని కె. సి. ఆర్. కు చెప్పకనే చెప్పారు అని అనుకోవాలి. తెలంగాణా సాదన కోసం అందరు కలిసి పనిచేయాలని సూచించడం వెనుక కె.సి. ఆర్., దేవేందర్‌గౌడ్ లు తెలంగాణాకోసం ఐక్యంగా కలిసి పోరాడాలన్న సందేశం ఉంది. జయశంకర్ ప్రసంగం లో ఎక్కడ టి. అర్.ఎస్ ను విమర్శించలేదు. అలాగే కె. సి. ఆర్. వైఖరిని తప్పుపట్టలేదు.





Related Stories:

  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • వామ పక్షాల మధ్య విభేదాలు సమిసీనా !
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • డిల్లీ చేరుకున్న వై. ఎస్.
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • దేశవ్యాప్త బంద్ 20న
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు
  • బావకు బాసటగా బాలయ్య
  • కరీంనగర్‌లో 'కమలం' సమావేశం
  • మెడిసిన్ పై తగ్గిన మోజు
  • ఎన్నికలకు సిద్దం కండి: రాహుల్
  • లక్ష్య సాధనే ధ్యేయం కావాలి
  • స్పీకర్ పదవి నుంచి సురేష్ రెడ్డి తప్పుకో
  • వరాల జల్లు కురిపించిన సోనియా
  • వ్యయం పెరిగిన ధర మాత్రం అంతే
  • Latest News
  • ఈ ఎం ఐ వర్గాల పై నే ఆశలన్ని..!
  • చిత్థశుద్ది లేని పార్టీల వి..!
  • ముదురు తున్న వివాదాలు
  • పి. ఆర్. పి. లో విభేదాలు
  • నేతల వైఖరుల్లో మార్పు రాదా
  • అధికారమే పరమావధి
  • చిత్తశుద్ది ఏది?
  • బిగ్ బీ అనారోగ్యం విలువ ౧౦౦ కోట్లు...
  • వై ఎస్ ౪౨౦ ఆట..!
  • ఎన్నికల ప్రచారానికి ని'భందనాలు'
  • ఎన్ టి ఆర్ ట్రస్ట్ లో గోడ గొడవ..!
  • పొత్తుకు సిద్దం కానీ..
  • పేరుకే నేను హోమ్ మంత్రిని..
  • ఝాన్సీ కు టికెట్ ఖాయం..?
  • ౫౦-౫౦ లేనట్లే..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |