Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>




తెలంగాణా రాష్ట్ర సమితి అదినేత కె. సి. అర్. తన బస్సు యాత్రను శనివారం నుంచి ప్రారంభించనున్నారు. రౌటీన్ కు బి న్నంగా ఆయన టూర్ సాగనుంది. అదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఆయన యాత్ర మొదలు కానుంది. ఆరు రోజుల పాటు ఆయన టూర్ సాగనుంది. ఈ సారి కె. సి.అర్. ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఎవరి పై కూడా నోరు పారేసు కోకూడదని కూడా కె. సి. ఆర్. బావిస్తూన్నారు. ఆయన టూర్ తండాల్లో, , గ్రామీణ ప్రాంతాల్లో సాగుతుంది. గ్రామీణ ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని ఆయన అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26 వ తేదీలోగా తెలంగాణా పై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుండన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యం లో నోరు పారేసుకోకుడాదన్న బావన తో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తన నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నట్లు గ్రహించిన కె. సి.అర్. నోరును అదుపులో పెట్టుకొని టూర్ సాగించనున్నారు.





Related Stories:

  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • మ్యాన్ ఆఫ్ ద సీరీస్ గా జహీర్
  • 100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన పాక్
  • ఆచొచ్చిన స్టేడియం లో ఆదరగొట్టిన సచిన్
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • సత్యం పై చర్యలు: సెబీ
  • మరో మైలు రాయిని అదిగ మించిన సచిన్
  • నారిమేన్ లో పూర్తి అయిన ఆపరేషన్
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • ఎన్‌కౌంటర్ బూటకం: పారయ్య
  • షూటింగ్ లకు లాంగ్ లీవ్ పెట్టిన పవన్
  • ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకట
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • సమిష్టిగా రాణించిన భారత్
  • ప్రయోగాలకు సిద్దం అవుతున్న ధోని
  • చెలరేగి ఆడుతున్న సెహ్వాగ్
  • మెరుపులు మెరిపించిన సెహ్వాగ్, గంభీర్
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |