| << Newer | Older >> |
on 2008/5/12 9:19:30
ఉపఎన్నికలు జరుగుతున్న నియోజక వర్గాల్లో పర్యటించడానికి సిద్దం అయిన తెలంగాణా రాష్ట్ర సమితి అదినేత తన ఉప ఎన్నికల్ ప్రచార కార్యక్రమం లో భాగంగా మంగళవారం అదిలాబాద్ జిల్లాకు రానున్నారు. ఆసిఫాబాద్ లో నిర్వహించే రోడ్ షో లో ఆయన పాల్గొననున్నారు. రాడ్ షో అనంతం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అదేరోజు సాయత్రం నిర్వహించనున్న బహిరంగ సభలోనూ కె. సి. ఆర్ . ప్రసంగించనున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



