Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>




ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందులలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన ప్రజా అంకిత యాత్ర ను విజయవంతంగా పూర్తి చేశారు. చిరంజీవిని చూడటానికి , ఆయన ప్రసంగాన్ని వినడానికి ప్రజలు విరగబడ్డారు. చిరంజీవి రోడ్ షో హిట్ అయింది . పులివెందులలో తనకు లభించిన ఆదరణ చూసి చిరంజీవి పులకించి పోయారు. ప్రజలు తనను ఇంతగా ఆదరించడం చూసి చలించి పోయారు. పులివెందులలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన తో బుదవారం యాత్ర సజావుగా సాగుతుందా అన్న అనుమానం అందరిలో కలిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగక పోవడం తో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. చిరంజీవి అభిమానులు, పి. ఆర్. పి. కార్యకర్తలు, నాయకులు కూడా రోడ్ షో సజావుగా సాగడం పై సంతృప్తి వ్యక్తం చేశారు. వై. ఎస్. అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చిరంజీవి యాత్రకు సహకరించడం విశేషం. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.





Related Stories:

  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • చట్టం తన పని తాను చేసింది: సజ్జనార్
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • 'రాజా' కోటలో 'చిరు' సందడి
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • చిరు రంగా రెడ్డి పర్యటన 26 నుంచి
  • రికార్డ్ ను మిస్ అయిన గంభీర్
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • ఆచొచ్చిన స్టేడియం లో ఆదరగొట్టిన సచిన్
  • దేవేందర్ రాజకీయం
  • మావో ల మెరుపు దాడి- హోరాహోరీ కాల్పులు
  • నగరం లో రెండు వేల సి. సి. టి. వి. లు
  • నల్లమల ఏరియా లో మావో ల కదలికలు
  • ప్రయోగాలకు సిద్దం అవుతున్న ధోని
  • చిరు సభలో అపశృతి
  • ఒంగోలు నుంచి జయప్రద!
  • కాల్పులకు తెగబడింది ఉగ్రవాదులు
  • కాకినాడ లో పి. ఆర్. పి. కి చుక్కెదురు
  • బి. జె. పి. తో పొత్తు ఉండదు: చిరంజీవి
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |