| << Newer | Older >> |
on 2008/9/25 12:22:48
రాజకీయ పార్టీలన్ని అక్టోబర్ మసాన్ని యాత్రల మాసంగ పరిగణించి నట్లున్నాయి. అక్టోబర్ మాసంలోతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన మలివిడత మీ కోసం యాత్రను చేపడుతున్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ అదనేత చిరంజీవి కూడా అదే సమయం లో తన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. సి. ఆర్. కూడా అక్టోబర్ లో తెలంగాణా ప్రాంతంలో రథయాత్ర నిర్వహించనున్నారు. పోతే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డళితుల ఐక్యత రాజ్యాధికార రాత యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రం లోని డళితులకు రాజ్యాధికారం సాదించే దిశ గా నిర్వహించనున్న ఈ యాత్రను మాల మహానాడు, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు సంయుక్తంగా చేపట్టనునాయి. చిత్తూర్ జిల్లా కుప్పం లోని అంబేద్కర్ విగ్రహంవాద్ద నుంచి యాత్ర మొదలు కానుంది. అదఎనేల 24 వ తేదీ కి హైదరాబాద్ కు చేరుకోనుంది. ఆ రోజు హైదరాబాద్ లో కాన్శిరామ్ వర్ధంతి సభను పెద్ద ఎత్తున నిర్వహించ నున్నారు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



