| << Newer | Older >> |
on 2008/10/13 6:08:18
ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి అభిమానులకు, పార్టీ నేతలకు మధ్య విభేదాలు ముదురు తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో చిరంజీవి అభిమానుల నాయకులకు అవకాశం కల్పించక పోవడం పై వరంగల్ లో సోమవారం గొడవ జరిగింది. ఆది కాస్త ముదిరి కుర్చీలు , చెప్పుళ్లు విసురుకోవడం దాకా వెళ్ళింది. పరిశీలాకుణిగా వచ్చీయం వ్యక్తిని వెన్నక్‌కు వెల్ల మని చెప్పడం తో సరిపెట్టుకోకుండా అతని పై దాడికి దిగడానికి ప్రయత్నాన్చడం దాన్ని ఆడ్ద్ఫుకొబోయిన వారిని అభిమానులు చితక బాదడం వరకు వెళ్ళింది. పి. ఆర్. పి. కమిటీల్లో జిల్లా నుంచి 12 మందికి చోటు కల్పించారు. అయితే అభిమాన సంఘాల నాయకులకు చోటు కల్పించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం అయ్యింది. చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు కరాటే ప్రభాకర్, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు నవీన్ లకు కమిటీ లో చోటు కల్పించాలని చిరంజీవిని కలిసి కోరాలని అభిమాన సంఘం ఒక తీర్మానాన్ని చేసింది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



