Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS MOVIE SPACE REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>

on 2008/7/26 6:02:22


పార్లమెంట్ సభ్యులకు ముడుపులుఆ వ్యవహారం పై లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ ఏడుగురు సభ్యులతో ఒక విచారణ కమిటీని నియమించారు. పార్లమెంట్ సభ్యుడు కిశోర్ చంద్ర దేవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ముడుపుల వ్యవహారం పై విచారణ జరపనుంది. ఆగస్ట్ 11 వ తేదీ నాటికీ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పీకర్ కమిటీ ని ఆదేశించారు. యు. పి. ఏ. ప్రభుత్వానికి వామపక్షాలు మద్దత్తును ఉపసంహరించడం తో మైనార్టిలో పడిన ప్రభుత్వాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఆదుకుంది. ఆ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ద మైంది. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశం లో ప్రభుత్వం విశ్వాస పరీక్ష కోసం తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. విశ్వాస పరీక్షలో విజయం సాదించింది కూడా. అయితే ఓటింగ్ జరగడానికి ముందు సమాజ్‌వాదీ పార్టీ తమకు ముడుపులను ఆఫర్ చేసిందంటూ బి. జె. పి. పార్టీ కి చెందిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు లోక్‌సభ లో ఆరోపించడమే కాకుండా తమకు ఆ పార్టీ అడ్వాన్స్ గా అందచేసిన 3 కోట్ల రూపాయల డబ్బు సంచులను పెట్టి దానిని సఖ్యంగా పరిగణనిక్వ్ాలని కోరింది. దాంతో సభ లో గందరగోళం నెలకొంది. సభ కొన్ని గంటలు వాయిదా పడింది. సభులు చేసిన ఆరోపణపై వియరణకు స్పీకర్ న్నాయించారు. ఓటింగ్ జరిగింది. ఓటింగ్ కు గైఋహజారైతే మూడు కోట్ల రూపాయలను ఒక్కో ఎం. పి. కి ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ తమకు సూచించిదని దానిలో బాగానగా తమ ముగ్గురికి అడ్వాన్స్ గా మూడు కోట్ల రూపాయలను అందజేసినట్లు ఆ ఎం. పి. లు లోక్‌సభ లో చెప్పి మూడు కోట్ల రూపాయల డబ్బు సంచులను స్పీకర్ ఎదుట ఉంచారు. దానిపై లోక్‌సభ లోని స్పీకర్ సెక్రెట్రీయెట్ నోట్ల కట్ట లను స్వాదిన పరుచుకుంది.. స్పీకర్ సూచన మేరకు ముగ్గురు బి. జె. పి. పార్లమెంట్ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ ఏడుగురు సభ్యులతో ఒక విచారణ కమిటీ నియమించారు. కిశోర్ చంద్ృడేవ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆగస్ట్ 11 న తన విచారణ పూర్తి చేసి స్పీకర్ కు నివేదిక సమర్పించనుంది.





Related Stories:

  • విచారణకు హక్కుల కమిషన్ ఆదేశం
  • టి. డి. పి. వైఖరి మారుతుందా!
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • వివాదానికి కారణం ఏమిటి?
  • చిరంజీవి పై అట్రాసిటి కేసు
  • అందరిని ఎకి పారేసిన సి. ఎం.
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • అప్పీల్ కు సోమ్‌నాథ్ కు ఛాన్స్
  • సాక్షి పై టి. డి. పి. పీర్యాదు
  • అవినీతి పైనే చిరు గురి
  • మంత్రి వర్గ పునర్వ్యవస్థి కరణకు రంగం సిదĺ
  • "దేశం" సాచివేత వైఖరి
  • పరిహారం పై పెదవి వి రుస్తున్న రైతాంగం
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ముడుపుల పై విచారణ కమిటీ
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • కోటా వ్యవస్థకు స్వస్తి
  • పి. ఆర్. పి. నిరసన ప్రదర్శన రేపు
  • "చిరు - మాటలు కాదు చేతులు కావాలి"
  • Latest News
  • పోలీసుల ఆధీనం లో అసెంబ్లీ ప్రాంగణం
  • బాలకృష్ణ పాలమూరు పర్యటన నెల చివరలో
  • బి న్నంగా సాగిన 'సీమ' చిరు టూర్
  • చిరు గుట్టు రట్టు కు ఉదయ్ తహతహ
  • రౌటీన్ కు బి న్నంగా కె. సి. ఆర్. టూర్
  • దేశం వై పు 'గాలి'
  • ఈ మాటకు అర్థం ఏమిటి!
  • గుండె ధైర్యాన్ని ఇచ్చిన సీమ యాత్ర
  • రాజీనామా అస్త్రం
  • తృతీయ కూటమి పై చర్చలు
  • ఎవరా డిల్లీ నేత?
  • స్నేహమా! ఎదురు దాడా!!
  • డిల్లీ వెళుతున్న బాబు
  • ఫలితం తో సంబంధం లేకుండానే 'తెలంగాణం'..?
  • ౨౯ న డి ఎస్ సీ నోటిఫికేషన్..?
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |