| << Newer | Post Comments | Older >> |
రాష్ట్రం 18 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికలకు సంబందించి న నామినేషన్ల పర్వం సోమవారం తో ముగిసింది. ప్రధాన పార్టీల తరుపున పోటీ చేస్తున్న అభయార్థులందరు తమ నామినేషన్లను ఇప్పటికే ధాఖలు చేశారు. ఈ సారి ఇండిపెన్డ్ట్ అభ్యర్థుల తాకిడి కూడా బాగానే ఉంది. మంగళ వారం నామినేషన్లను పరిశీలిస్తారు. పోటీ నుంచి విరమించుకొనే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొనే గడువు ఈ నెల 15 తో ముగుస్తుంది. ఈ నెల 31 న పోలింగ్ జరుగుతుంది. జూన్ ఒకటో తేదీన ఫలితాలను వెల్లడిస్తారు.


