Home
HOME TELUGU DIGGS GALLERY WALLPAPERS VIDEOS MY SPACE FORUMS REVIEWS RECIPES KIDS New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Post Comments Older >>




సార్వత్రిక ఎన్నికలు నిర్ణీత గడువుకన్నా ముందు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. ఫిబ్రవరిచివరి వారం లో కాని, మార్చి మొదటి వారంలో కాని ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు లేక పోలేదు. లోక్‌సభ తో పాటు రాష్ట్రం లోని శాసనసభకు కూడా అదే సమయం లో ఎన్నికలు జరగడానికి ఆస్కారం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్ననందున పార్టీ ని ఎన్నికలకు సిద్దం చేయాలని కాంగ్రెస్ పార్టీ హైకామండ్ నుంచి సూచనలు అందినట్లు రాష్ట్రం లోని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. కు సూచనలు అందినట్లు సమాచారం. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రం లోని యు. పి. ఏ. ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిటీని కలిసి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించి ఎన్నికల తేదీని నిర్ణయించాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి వర్షాలు బాగా కురవడం తో ఖరీఫ్ లో పంటల దిగుబడి పుష్కలంగా ఉంటుందని యు. పి. ఏ. ప్రభుత్వం ఆశిస్తోంది. ఖరీఫ్ పంట కోతలు ఫిబ్రవరి నాటికీ పూర్తి అవుతాయి. పంటల దిగుబడి బాగా ఉంటే దాని ప్రభావం మార్కెట్ పై పడి ధరలు తగ్గుతాయని ఆది పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.





Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • చిరు యాత్ర సజావుగా సాగేనా!
  • వికారుద్దీన్ కు లష్కరే తో సంబందం?
  • దాడి తో కాంగ్రెస్ కు సంబందం లేదు
  • పొత్తుకు తలుపులు తెరిచిన పి. ఆర్. పి.
  • అగ్ని ప్రమాదం
  • వివాదానికి కారణం ఏమిటి?
  • నల్లమల ఏరియా లో మావో ల కదలికలు
  • తిరుమల పై తగ్గిన రద్ది
  • కె.సి. ఆర్. బస్సు యాత్ర 22 నుంచి
  • నగరం లో రెండు వేల సి. సి. టి. వి. లు
  • పోలీసుల చర్య సరైనదే: సింగారావు
  • మెరుగు పడని స్వప్నిక ఆరోగ్యం
  • పొత్తు పెట్టుకుంటే తప్పెమిటి
  • కుదుట పడుతున్న స్వప్నిక ఆరోగ్యం
  • బాలకృష్ణ అంతరంగం
  • బ్రోకర్లు గా మారుతున్న కథానాయికల మేనేజర్
  • ప్రయోగాలకు సిద్దం అవుతున్న ధోని
  • Latest News
  • సి. బి. ఐ. విచారణకు చిరు డిమాండ్
  • మాగంటి కి గాలం వేస్తున్న చిరు, బాబు
  • ఎటు తేల్చుకోలేని అధిష్టానం
  • ఈ హామీలు ఆచరణ సాధ్యమేనా!
  • పొత్తు... పై ఎత్తు..!!
  • టి. ఆర్. ఎస్. లో అంతర్మధనం
  • ఫోటో కొట్టు... పదివేలు పట్టు..!!
  • మారెప్ప కొ రూల్... రత్నాకర్ కొ రూలా..?
  • తగవులు వీడని తమ్ముళ్ళు
  • రోడ్ షో లకు హైకోర్ట్ అనుమతి
  • మహిళలకు శుభవార్త
  • సి. బి. సి. ఐ. డి. తో విచారణ: వై. ఎస్.
  • సత్యం పై చర్యలు: సెబీ
  • కామన్ సింబల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం: చి
  • బెల్ట్ షాప్ లను మూసెస్తాం: చిరంజీవి
  • Printer Friendly Page Send this Story to a Friend



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |