Home
HOME TELUGU DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads
Menu
Movies
Women


<< Newer Older >>
on 2008/6/26 7:51:47

రాష్ట్ర మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్టనవర్గం క్లియరెన్స్ ఇవ్వడం తో ముఖ్య మంత్రి వై. ఎస్. కసరతు చేయనున్నారు. ఒకరిద్దరు మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశాలు కల్పించాలని కూడా సి. ఎం. బావిస్తున్నారు. మంత్రివరగం పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి గురువారం డిల్లీలో పార్టి అధినేత్రి సోనియాను కలిసి చర్చించారు. ఆమె కూడా వై. ఎస్. చెప్పినదంత విని ఆమోదం తెలిపారు. వై. ఎస్. కు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారని సమాచారం. ముందస్తు ఎన్నికలు రాకపోతే రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుంటుంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థి కరణలో ఈ సారి కాపు వర్గీయులకు అవకాశంకల్పించవచ్చునని తెలిసింది. చిరు పార్టి ఆగస్ట్ లో ఏర్పాటు కావడం తద్యం అని స్పష్టం కావడంతో పార్టీలోని కాపు వర్గీయులను సంతృప్తి పరచడానికి వై.ఎస్. వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని బావిస్తున్నారు. ఇక తన వర్గీయులకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. చాలా కాలంగా ఆయన తన వర్గీయులకు మంత్రి పదవులు కట్టబెట్టాలేదు. వారిని కూడా తృప్తి పరచాలని సి. ఎం. అనుకుంటున్నారు. శాసన మండలి సభ్యులకు కూడా మంత్రివర్గం లో స్థానం కల్పించడం ద్వారా తమ ప్రభుత్వం మండలికి ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో వై. ఎస్. చెప్పదలుచుకున్నారు. ప్రస్తుత మంత్రుల్లో సరిగా పనిచేయని వారి పై వై. ఎస్. చాలా అసంతృప్తి తో ఉన్నారు. అలాంటి వారికి ఉద్వాసన పలకవచ్చు. తన తన మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికైన జీవన్ రెడ్డి కి ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు, మూడు రోజుల్లో మంత్రివర్గం చోటు కల్పించారు. అప్పుడే మంత్రివర్గం లో మార్పులు చేర్పులు జరుగుతాయని అందరు అనుకున్నారు. అయితే మూఢం వల్ల మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేపట్టలేదు. తన ఒక రోజు డిల్లీ పర్యటనకు గురువారం వెళ్ళిన ముఖ్య మంత్రి సోనియాను కలిసి ఉప న్నికల ఫలితాలపై సమగ్ర నివేదికను సమర్పించి, మంత్రివర్గం లో మార్పులు చేర్పులకు అనుమతి పొందారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఒక్కటే మిగిలింది. త్వరలోనే ఆది కూడా పూర్తి కావచ్చు. ముందస్తు ఎన్నికలు రాకపోతే మంత్రివరం లో మార్పులు, చేర్పులు జరగడం ఖాయమని అంటున్నారు.






Related Stories:

  • ప్రతి సవాల్ విసిరిన పి. ఆర్. పి.
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • కోటా వ్యవస్థకు స్వస్తి
  • మంత్రి వర్గ పునర్వ్యవస్థి కరణకు రంగం సిదĺ
  • రేణిగుంట ఆయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ హోదా
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సన్నాహం
  • అగ్ని ప్రమాదం
  • దేశవ్యాప్త బంద్ 20న
  • సాక్షి పై టి. డి. పి. పీర్యాదు
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • కాంగ్రెస్‌కు తగ్గని ఆదరణ
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • వెంగీ స్థానం లో శ్రీకాంత్
  • చిరు జిల్లా పర్యటనలు అక్టోబర్ లో
  • వ్యూహం మార్చిన టి. ఆర్. ఎస్.
  • కె. సి.అర్.కు ఫోన్ చేసిన పవార్
  • ఓ. వై. సి. కన్ను మూత
  • Latest News
  • అధికార పంపిణీ సాద్యం కాదు
  • ఎన్నికల బరిలొదిగనున్న జగన్
  • కె సీ ఆర్ తెలంగాణాను పక్కన పెట్టారు
  • ఎన్నికల వెళ 'కోకా' ధుమ్ముదులుపుథున్ది..
  • భూమి కేటాయించామని కోరిన గాయని..!
  • ముగిసిన గంగూలీ శకం
  • యాత్రల్లో చిరు రాణిస్తారా!
  • కొలిక్కి రాని తెలంగాణ
  • చెరోదారిన జొదెద్దులు..?
  • మహేష్ బాబు, భూమిక హేట్రిక్..
  • తందానా 'తానా'
  • జీవిత వర్సెస్ గంగా భవాని
  • కాంగ్రెస్ మ్యాని ఫెస్టో లో తెలంగాణా!
  • టి. డి. పి. లో ఆనిశ్చిత
  • తెలంగాణవైపే మొగ్గు!
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |