Home
HOME DIGGS FORUMS GALLERY WALLPAPERS VIDEOS REVIEWS RECIPES KIDS CORNER New GAMES POLLS CLASSIFIEDS YELLOW PAGES ARTICLES MY SPACE
  
   Register     Login  
Ads

Your Ad Here
Menu
Movies
Women
Recent Albums


<< Newer Older >>
on 2008/6/15 0:15:15

ముందస్తు ఎన్నికలు ముంచు కోచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం లో మెగాస్టార్ పార్టీ కూడా డానికి సన్నద్దం అవుతోంది. మొన్నటిదాక చిరు పార్టీ గురించిన సమాచారం అంత రహస్యంగా నిర్వహిస్తే శనివారం తో పార్టీ కి సంబందించిన సమాచారం కాస్త స్పష్టతను సంతరించుకుంది. మిగిలిన పార్టీల్లో లాగానే చిరు పార్టీలోను కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ సమావేశాలు మొన్నటిదాక రహస్యంగా నిర్వహించగా నిన్న ఆ కమిటీ సమావేశం వివరాలు బైటికి రావడం విశేషం. ప్రతి పార్టీ లో అధిష్టాన వర్గం అనో, హై కమాండ్ అనో , పొలిట్ బ్యూరో అనో ఉన్నట్లే చిరు పార్టీలోను కోర్ కమిటీ పేరుతో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో ఆరుగురు కీలక వ్యక్తులు ఉన్నారు. చిరు పార్టీలో బి. సి. లకు అధిక ప్రధాన్యతను ఇవ్వాలని నిర్ణయించడం తో రాష్ట్రం లో వెనుక బడిన వర్గమైన బి. సి. ఓట్లకు చిరు పార్టీ గాలం వేయడం ఖాయమని తేలింది. అలాగే మహిళలను , యువత కోసం కూడా పాటుపడాలని వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోర్ కమిటీ సమావేశం లో నిర్ణయించారు. తన ఆశయాలకు అనుగుణంగా నడుచుకునే వారికి ప్రధాన్యతను ఇవ్వాలని చిరు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బి, సి. ల పీరు చెప్పి రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకున్నాయని. తమ పార్టీ బి. సి. ల కోసమే పని చేస్తుందని చిరు కోర్ కమిటీ అంటుంది. బి. సి. లలో రాజకీయ చైతన్యాన్ని రగల్చి రాజకీయాల్లో వారికి ఇతర కులలతో పాటు సమాన హోదా కల్పించే దిశగా చిరు పార్టీ తన రాజకీయ అజెండా ను రూపొందించనుంది. పార్టీ సభ్యాత్వలలోనూ బి. సి. లకే ఆగ్రా తాంబూలం ఇవ్వనుంది. పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి వారిలోనూ బి, సి, లదె అగ్ర స్థానం. ఆ తరువాతనే మిగిలిన వారికి అవకాశం ఉంటుంది. ఇతర పార్టీల్లో ఇప్పటివరకు పదవులు అనుభవించిన వారికి వెంటనే తమ పార్టీలో అవకాశం ఇవ్వకుండా చూడాలని చిరు సూచిస్తున్నారు. అయితే బి. సి. లకు మాత్రం ఈ విషయం లో మినహాయింపు ఇవ్వనున్నారు. ఇప్పటికే లెక్కకు మించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వర్గాల వారీగా విభజించి వడబోత కార్యక్రమం చెపత్తరు.ఉపది లేకనే యువత నక్సల్స్ వైపు ఆకర్షితులవుతున్నందున నక్సల్స్ సమస్య పరిష్కారానికి రాష్ట్రం లోని 80శాతం మంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే సరైన విధానమని చిరు కోర్ కమిటీ అభిప్రాయ పడింది. కోర్ కమిటీ వారం లోగా పార్టీ సిద్దాంతాలు, లక్ష్యాల పై చిరంజీవికి ఒక సమగ్ర నివేదిక సమర్పించనుంది.




Related Stories:

  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • గాల్లో తెలినట్టుంధే..!?
  • ఉప ఎన్నికల ప్రచారం లో బాబు
  • బావకు బాసటగా బాలయ్య
  • డిల్లీ చేరుకున్న వై. ఎస్.
  • అగ్ని ప్రమాదం
  • వామ పక్షాల మధ్య విభేదాలు సమిసీనా !
  • దేశవ్యాప్త బంద్ 20న
  • నాలుగునెలల్లొ ద్రవ్యోల్భణం అదుపు : రంగరా
  • కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు
  • కొత్త కోటరీ కూటమికి బాబు సన్నాహాలు
  • స్పీకర్ ను కలిసిన ప్రధాని
  • నెల్లూరు కు రానున్న సోనియా
  • గాయని కావాలనుకుని భంగపడిన నటి..?
  • స్పీకర్ కు ప్రశంసలు
  • అహమ్మదాబాద్ కు వెళ్లనున్న సోనియా, మన్మోహķ
  • బలోపేతానికి చర్యలు
  • సిద్దాంతాలకు కట్టుబడాలి
  • డిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • Latest News
  • మాకొక తోడు కావాలి..!
  • అసలు లేదు కొసరు అంత కన్నా లేదు!
  • జె సి మెడకు పంచాయీతీ ఉచ్చు
  • పాడిందే పాటరా..!
  • ఎం ఎల్ ఏ కావాలనుకుంటే జేబులో చేయి పెట్టండ
  • నర్సీపట్నం టికెట్ పూరీ కుటుంబానికి..?
  • ఉద్యోగులూ బహు పరాక్..!
  • ప్రజారాజ్యం వ్యూహం బెడిసి కొట్తేనా..?
  • చిత్ర సీమ పై సవతి ప్రేమ..
  • చిరంజీవి తో సామాజిక న్యాయం అసాధ్యం..!
  • చిరు పార్టీ లో కి గొట్తిముక్కలా..?
  • దలితుడును సి ఎం గా ప్రకటిస్థారా..!
  • మంత్రి నే కాలేక పోయా..?
  • ఉన్నత పాటశాలల్లొ భోజనం ఉడికేనా..?
  • పార్టీ మారను..
  • Printer Friendly Page Send this Story to a Friend
     
    The comments are owned by the poster. We aren't responsible for their content.
    Poster Thread



    Sponsored Links





    Copyright Content © 2004 by Bharat Waves  |   |