| << Newer | Older >> |
on 2008/6/9 4:01:40
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బి. జె. పి. ) ని బలోపేతం చేయడం ఎలాగో అర్థం కాకపోవడం తో ఆ పార్టీ జాతీయ నేతలు జుత్తు పిక్కుతున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగానే జరగవచ్చునన్న ఉహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం లో డిసెంబర్ నాటికీ పార్టీని రాష్ట్రం లో బలోపేతం చయాదం సాధ్యం అవుతుందా అన్న అనుమానం ఆ పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది. అదే బెరుకు రాష్ట్ర స్థాయి నేతల్లోనూ కనిపిస్తోంది. రాష్ట్రం లో జరిగిన ఉపెన్నికల్లో పోటీ చేయరాదని ముందు అనుకున్నా చివరి నిముషం లో ముషిరాబాద్ సీటుకు పార్టీ తన అభ్యర్థిగా లక్ష్మణ్ ను బరిలో నిలిపింది. పార్టీ రాష్ట్ర నేత ఏకపక్ష నిర్ణయం వల్లనే ఈ పోటీ పార్టీ కేంద్ర నాయకత్వం బావించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అన్ని సీట్లకు అభ్యర్థులను నిలిపి పరిస్థితిని బేరీజు వేసుకోవం సారిందని అలాకాక కేవలం ఒకే సీటుకు పోటీ చేయించాలని చేసిన ప్రయోగం బెడిసి కొత్టండో పార్టీ ఎంత బలహింగ ఉందో బైతపడిపోవడం పై కేంద్ర నాయకత్వం అసంతృప్తి తో ఉంది. రాష్ట్రం లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పార్టీలో తర్జన భర్జనలు జరుగు థున్నయింఅరి కొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నాటికీ రాష్ట్రం లో పార్టీని పటిష్ట పరచడానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర శాఖను ఆదేశించింది. పార్టీని పోలింగ్ బూత్‌ల వారీగా ఏర్పాటు చేయాలని సూచించింది. 2004 తరువాత రాష్ట్ర్మ్ లో పార్టి పరిస్థితి నానాటికి దిగజారి పోవడం పై లోతుగా సమీక్షించి లోపాలను సరిదిద్దాలని సూచించింది. బూత్‌ల వారీగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలన్న తమ పిలుపును పట్టించుకొని రాష్ట్ర శాఖ నాయకత్వం పై కేంద్ర నాయకత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్రం లో పార్టీ పని తిరు పై ఓ కన్నేసి ఉంచాలని , పర్యవేక్షకులను నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలని బావిస్తోంది. ప్రతి జిల్లాకు ఒక ఇన్‌ఛార్జీని నియమించాలని అభిప్రాయపడింది.
[/size]
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|




