| << Newer | Older >> |
on 2008/6/11 8:17:30
తన బావ మాత్రమే కాదు వియ్యంకూదైన తెలుగుదేశం పార్టి అధినేత చంద్రబాబునాయుడుకు బాసటగా నిలవడానికి దివంగత నేత, టి. డి. పి. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక రామారావు తనయుడు, నట వారసుడు బాలకృష్ణ చెబుతున్నారు. తాను తన తండ్రి బాటలో పయనిస్తానని అంటున్నారు. తండ్రి ఎన్. టి. ఆర్. ఇచ్చిన స్పూర్తిని కొనసాగిస్తానని అంటున్నారు. తాను ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నానని రాజకీయపార్టీలో తన హోదా ఏమిటో కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. బసవరామతారకం ట్రస్ట్ నిర్వహించే సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటానని బాలకృష్ణ చెప్పడం విశేషం.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



