| << Newer | Older >> |
on 2008/7/24 8:53:44
చంద్ర బాబు వరుణుడు ల కు అసలు పడదు అనుకుంటా! లేకపోతే బాబు ధికారం లో ఉన్న తొమ్మిది ఏళ్లు వర్షాలు లేక కరువు కోరల్లో రాష్ట్రం చిక్కు కుంటుందా..? అదికారం మారగానే విస్తారం గా వర్షాలు కురుస్తాయ..!? చంద్ర బాబు మీకోసం అని పర్యటన మొదలు పెట్టగానే వరుణుడు మొహం చాతేస్తడా..? మళ్లీ డిల్లీ వెళ్ళగానే పగబాట్టినట్లు రాష్టం అంతా విస్తారం గా వర్షాలు కురిపిస్తాడా..? పగబాట్టినట్లు లేదూ..!?
అదీ కాంగ్రెస్ వాళ్ళు చంద్ర బాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ క్షామం వస్తుందని చెబుతున్నవేల ఇలా చేయటం వరుణ దేవునికి భావ్యమేనా అని తెలుగు తమ్ములు ప్రశ్నిస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బొత్సా, మారెప్ప లు మరోసారి చంద్రబాబు పై విరుచుకు పది పోతున్నారు. రాజకీయ విమర్శలకు అయితే ఏదో విదం గా సమాధానం చెప్పవచ్చు కానీ ఇలాంటి విమర్శలకు ఈ విదం గా సమాధానం చెప్పాలో తెలియక బాబు తో పాటు తెలుగు తమ్ముల్ళు కూడా తలలు పట్టుకుంటున్నారట!

The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|