| << Newer | Older >> |
on 2008/7/9 5:04:13
ప్రధాని గురువారం స్వదేశానికి రానున్నారు. జి--8 సదస్సు లో పాల్గొనడానికి ప్రధాని జపాన్‌కు వెళ్లారు. అక్కడ సదస్సులో పాల్గొని ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు బుష్ ను కూడా అక్కడ కలుసుకొన్నారు. వారిద్దరూ అణు ఒప్పందం గురించి చర్చించుకున్నారని సమాచారం. ప్రధానిని బుష్ ప్రశంసించారు. జపాన్ పర్యటనా ముగించుకొని తిరిగి రాగానే ప్రధాని రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిసింది. తమ ప్రభుత్వానికి వామపక్ష కూటమి మద్దత్తు ఉప సంహరణ, సమాజ్‌వాదీ పార్టీ మద్దత్తును అందిస్తున్న విషయం గురించి ఆయన రాష్ట్రపతికి వివరించే అవకాశం ఉంది ఆ తరువాత పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష గురించి కూడా ప్రస్తావించవచ్చు.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



