| << Newer | Older >> |
on 2008/9/15 6:39:21
రాష్ట్ర మంత్రి అనం రామ్‌నారాయణ రెడ్డి విసిరిన సవాల్ కు ప్రజారాజ్యం పార్టీ (పి. ఆర్. పి.) ధీటుగా స్పందించింది. రాష్ట్రం లో జరిగిన , జరుగుతున్న అభివృద్ది పై చర్చకు తమ పార్టీ సిద్దమే నని అయితే తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి కేవలం ముఖ్యమంత్రి వై. ఎస్. తో మాత్రమే చర్చకు సిద్దం అని పి. ఆర్. పి. ప్రతినిది కే. ఎస్. ఆర్. మూర్తి ప్రతి సవాల్ విసిరారు. మంత్రి సవాల్ పై తాను స్పందించనని చిరు చెప్పడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్య మంత్రి కాకుండా మంత్రగాని మరెవరైనా గాని చర్చకు వస్తే వారి తో బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని మూర్తి వెల్లడించడం చూస్తే బహిరంగ చర్చకు చిరంజీవి ఎందుకు ముందుకు రాలేక పోతున్నారన్న అనుమానం కలుగుతోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



